ఘనంగా రాజు హై స్కూల్ లో ముందస్తు ఉగాది వేడుకలు.

Spread the loveసంప్రదాయ దుస్తులతో సందడి చేసిన విద్యార్ధులు. కడప జిల్లా మార్చి 18 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని నూనెవారిపల్లి,వెంకటపల్లి రోడ్డులలోని రాజు హై స్కూల్ మొదటి,రెండవ బ్రాంచ్ లలో ముందస్తు ఉగాది వేడులను బుధవారం ఘనంగా నిర్వహించారు.ఆది దేవుడు, విఘ్నాలు తొలగించే వినాయక స్వామికి విశేష పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా రాజు…









