Category Uncategorized

అంగరంగ వైభవంగాశ్రీ సీతారాముల కల్యాణం

Spread the love

Spread the loveకడప జిల్లా ఏప్రిల్ 04 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని కొలిమివీధిలో వెలసియున్నశ్రీ కోదండరామస్వామిఆలయ ప్రాంగణంలో నిర్వాహకులు నిర్వహిస్తున్న శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించినశ్రీ సీతారామ స్వామి దివ్య కల్యాణోత్సవాన్నిపట్టణ పరిసర ప్రాంతాలలోని భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో తిలకించి తీర్థప్రసాదాలు…

వైభోవోపేతంగాశ్రీ సీతారాముల కల్యాణం

Spread the love

Spread the loveకడప జిల్లా ఏప్రిల్ 04 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని గడ్డివీధిలో వెలసియున్నశ్రీ కోదండరామస్వామిఆలయ ప్రాంగణంలో నిర్వాహకులు నిర్వహిస్తున్న శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రిశ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్నివైభోవోపేతంగా నిర్వహించారు.శ్రీ సీతారామకళ్యాణంలో పట్టణ పరిసర ప్రాంతాలలోని భక్తులు పాల్గొనిశ్రీసీతారామస్వామివారి దివ్య కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించారు.

సర్పంచ్ జంబు సూర్యనారాయణ భవిషత్ లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలి

Spread the love

Spread the loveవిశ్రాంత ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ జంబు సూర్యనారాయణకు ఘన సత్కారం కడప జిల్లా ఏప్రిల్ 03 (నవ్యంధ్ర న్యూస్ ). సర్పంచ్ జంబు సూర్యనారాయణ భవిషత్ లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు విశిష్ట సేవలు అందించాల్సిన బాధ్యత నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ పై ఉందని…

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి.

Spread the love

Spread the loveకడప జిల్లా ఏప్రిల్ 01 (నవ్యంధ్ర న్యూస్ ) ఎకశిల నగర ఒంటిమిట్టలో నిర్వహిస్తున్నశ్రీకోదండరామ స్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెలిపాడ్‌కు చేరుకున్న .సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు,రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి ఘన స్వాగతం పలికారుఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు నారా…

ఊరకుంట లో ఎర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లు, బోర్లను తొలగించి ఆక్రమణకు గురైన చెరువును సంరక్షించాలి

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా మార్చి 31 (నవ్యంధ్ర న్యూస్ ) చిట్వేల్ మండలపరిధిలోని తుమ్మకొండ వడ్డిపల్లిలోని సర్వే నెంబర్ 26 లోని ఊరకుంటను సంబంధిత రెవిన్యూ,విద్యుత్ అధికారుల సహకారంతో గ్రామస్తులు ఆక్రమించుకుని వేరే సర్వే నెంబర్లలలో మంజూరైన ట్రాన్స్ఫార్మర్లు,బోర్లను ఊరకుంటలో ఎర్పాటు చేసి ఊరకుంటను ఆక్రమించారని అక్రమణకు గురైన ఊరకుంటను సంరక్షించాలని ఆవులకుంట గంగయ్య…

ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావదినోత్సవ వేడుకలు

Spread the love

Spread the loveతెలుగుదేశం జెండా ఆవిష్కరించి జై తెలుగు దేశం జై జై తెలుగుదేశం అంటు నినాదాలు చేసిన పట్టణ ప్రధాన కార్యదర్శి అడపాల శ్రీనివాసులు, కొలిమివీధి పరిధిలోని 19,20 వార్డులలోనితెలుగుదేశం కుటుంబ సభ్యులు కడప జిల్లా మార్చి 29 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని 5వ వార్డు పాఠశాల వద్ద ఆదివారం తెలుగుదేశం…

ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావదినోత్సవ వేడుకలు

Spread the love

Spread the loveఎన్టిఆర్ చిత్రపటానికి పూలవేసి ఘన నివాళులర్పించిన టీడీపీ గ్రామీణ క్లస్టర్ ఇంచార్జ్ కొల్లి రెడ్డెయ్య కడప జిల్లా మార్చి 29 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట ఫ్లె ఓవర్ బ్రిడ్జ్ వద్ద ఆదివారం తెలుగుదేశం 44వ ఆవిర్భావదినోత్సవ వేడుకలను తెలుగుదేశం గ్రామీణ క్లస్టర్ ఇంచార్జ్ క్లస్టర్ ఇంచార్జ్ రెడ్డెయ్య నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా…

ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావదినోత్సవ వేడుకలు

Spread the love

Spread the loveఎన్టిఆర్ విగ్రహానికి పూలవేసి ఘన నివాళులర్పించిన టీడీపీ గ్రామీణ క్లస్టర్ ఇంచార్జ్ దగ్గుపాటి కడప జిల్లా మార్చి 29 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని కూచివారిపల్లిలోని ఆర్చి వద్ద ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద ఆదివారం తెలుగుదేశం 44వ ఆవిర్భావదినోత్సవ వేడుకలను తెలుగుదేశం గ్రామీణ క్లస్టర్ ఇంచార్జ్ దగ్గుబాటి…

హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలి: విహెచ్ పి డిమాండ్

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 29 ( నవ్యంధ్ర న్యూస్ ) దేశంలోని హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని విశ్వహిందూ పరిషత్ కడప జిల్లా శాఖ సభ్యులు డిమాండ్ చేశారు.రాజంపేట మండలపరిధిలోని మునక్కాయలపల్లె రోడ్డు లోని రెడ్డి కల్యాణమండపం లో ఆదివారం నిర్వహించిన హిందూ ఆలయాల సంరక్షణ కార్యక్రమంలో హిందువులు పాల్గొని ఆలయాల…

మహిమాన్వితమైన శ్రీరామ’ నామ మహిమ..!

Spread the love

Spread the love– వాడ వాడల్లో మార్మోగుతున్న శ్రీరామ నామం (నవ్యంధ్ర న్యూస్ ) భారతదేశంలో శ్రీరామునికి ఉన్నన్ని ఆలయాలు మరో దైవానికి కనిపించవు. శ్రీరామ నవమి వేడుకలు వాడ వాడల్లో శుక్రవారం నుంచి ఘనంగా జరగనున్నాయి. ఇందుకోసం ఆలయ కమిటీలు వారి ఆర్థిక వణులు ఆధారంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. శ్రీరామ నామం ఆధ్యాత్మిక మహిమాన్వితమైనదిగా…