Category జిల్లా వార్తలు

ఘనంగా వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు అకేపాటి పుట్టినరోజు వేడుకలు

Spread the love

Spread the loveకడప జిల్లా ఏప్రిల్ 19 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని నూనివారి పల్లి రోడ్డులోని వైసీపీ కార్యాలయం అకేపాటి భవన్ లో ఆదివారం వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాథరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో…

మే 7వ తేదీ బలిజపల్లి గంగమ్మ జాతర

Spread the love

Spread the loveకడప జిల్లా 19 (నవ్యంధ్ర న్యూస్గం ) రాజంపేట బలిజపల్లి గంగమ్మ జాతరను మే 7వ తేదీ నిర్వహించాలని బలిజపల్లి,తుమ్మల అగ్రహారం గ్రామ జాతర నిర్వాహకులు నిర్ణయించారు. బలిజపల్లికు చెందిన నిర్వాహకులు తుమ్మల అగ్రహారంలో ఆదివారం గ్రామ నిర్వాహకులతో పలు అంశాల పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది నుంచి…

స్వీయ గృహ గణనకు ప్రజల సహకారం కీలకం

Spread the love

Spread the loveతహసిల్దార్ దస్తగిరయ్య కడప జిల్లా ఏప్రిల్ 17 (నవ్యంధ్ర న్యూస్ ) గృహ గణన కార్యక్రమానికి రాజంపేట మండలంలో ఏర్పాట్లు పూర్తయ్యాయని తహసిల్దార్ దస్తగిరయ్య అన్నారు .స్థానిక డిగ్రీ కళాశాలలో శుక్రవారం సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో దస్తగిరయ్య మాట్లాడుతూ గృహ గణన విధానం, దశలు,ప్రజల పాత్ర పై విపులంగా వివరించారు.…

ఆశాబోస్లే లేని లోటుతీరనిది ఎస్ కళాంజలి.

Spread the love

Spread the loveజాతీయ గాయనిగా గుర్తింపు పొందిన ఆశాభోస్లే కడప జిల్లా ఏప్రిల్ 12 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట భారతదేశ గాయని,గాయకులలో హిందుస్తానీ సంగీతంలో సినిమా ప్రపంచంలో మరో కలిగితురాయి శ్రీమతి ఆశాభోస్లే అంతటి గాయని లేని లోటు ఎన్నటికీ తీరనిదని,ఆమె మృతి పట్ల రాజంపేట కళాంజలి సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులుఎస్.కళాంజలి తీవ్ర…

12 వ పిఆర్సీ అమలులో జాప్యాన్ని ఒప్పుకోం.

Spread the love

Spread the loveఎస్ టి యు రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి హెచ్చరిక. కడప జిల్లా ఏప్రిల్ 12 (నవ్యంధ్ర న్యూస్ ) ఉద్యోగ, ఉపాధ్యాయులను విస్మరిస్తే కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని రాజంపేట రీజియన్ సమావేశంలో రఘునాథరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.పట్టణంలోని మన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కన్వీనర్ పెంచలయ్య అధ్యక్షతన ఆదివారం…

ఘనంగా సీతరాముల కళ్యాణం.

Spread the love

Spread the loveభక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసిన నాగిరెడ్డి పల్లి మాజీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ. కడప జిల్లా ఏప్రిల్ 11.. (నవ్యంధ్ర న్యూస్ ) నందలూరు నారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నారాయణ రాజుపేట గ్రామంలో సీతారాముల కళ్యాణ వేడుక ఘనంగా నిర్వహించారు.నారాయణరాజుపేటలో వెలసియున్న సీతారాముల ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణ వేడుక అంగరంగ…

ఆర్ యు బి పనులను పరిశీలించిన వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు ఆకేపాటి.

Spread the love

Spread the loveఅకేపాటి వెంటడిఆర్ యుసిసి సభ్యులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి కడప జిల్లా ఏప్రిల్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేటలోని 103ఆర్ యు బి పనులను శనివారం వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,శాసన సభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి,డిఆర్ యు సి సి సభ్యులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి లు…

జననేత యల్లటూరు శ్రీనివాసరాజు కు బ్రహ్మరథం పట్టిన ప్రజలు

Spread the love

Spread the loveహస్తవరం,చెర్లోపల్లి పంచాయతీ పరిధిలోనిచెంచురాజుగారి పల్లి , అలుగు హరిజనవాడ, చెర్లోపల్లి హరిజనవాడ,వడ్డీ పాలెం, యానాది పాలెం,గొల్లపల్లె, కొండ రాజుగారిపల్లె,పెద్దపల్లె గ్రామాలలో పర్యటించిన రాజంపేట జనసేన పార్లమెంట్ ఇన్‌చార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు కడప జిల్లా ఏప్రిల్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని హస్తవరం,చెర్లోపల్లి గ్రామాలలో పర్యటించిన సందర్భంగా, గ్రామ ప్రజలు, పెద్దలు,…

పట్టణ పోలీస్ స్టేషన్ లో, ఎబిఎన్ చైర్మన్ రాధాకృష్ణ పై పిర్యాదు చేసిన వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి.

Spread the love

Spread the loveకడప జిల్లా ఏప్రిల్ 09 (నవ్యంధ్ర న్యూస్ ) మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు ప్రచారం చేయించినఆంధ్రజ్యోతి,ఎబిఎన్ టీవీ ఛానల్ యం.డి రాధ కృష్ణ పై కేసు నమోదు చేయాలని రాజంపేట అర్బన్ పోలీస్ స్టేషన్ లో గురువారం వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,శాసనసభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి పిర్యాదు చేశారు.ఈ…

గర్ల్స్ హై స్కూల్ లో మధ్యాహణ భోజన పథకాన్ని తనిఖీ చేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి.

Spread the love

Spread the loveకడప జిల్లా ఏప్రిల్ 09 (నవ్యంధ్ర న్యూస్ ) మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు హెచ్చరించారు. రాజంపేట పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ లో మధ్యాహణ భోజన పథకాన్ని గురువారం ఆకస్మిక తనిఖి చేశారు.మధ్యాహ్న భోజన పథకా…