ముస్లిం సోదరులకు అకేపాటి మురళి రెడ్డి ఎర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కు విశేష స్పందన

Spread the love

కడప జిల్లా మార్చి 17

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో మంగళవారం ఆకేపాటి గోపాల్ రెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షులు అకేపాటి శ్రీనివాసులు రెడ్డి( మురళి) ఆధ్వర్యంలో రంజాన్ ఉపవాసల సందర్భంగా ముస్లిం సోదరులకు ఎర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు విశేష స్పందన లభించినది.
ఈ సందర్బంగా ముస్లిం సోదరులతో కలసి అకేపాటి శ్రీనివాసుల రెడ్డి (మురళి )
ప్రార్థనలు నిర్వహించి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *