ప్రాంతీయ వైద్యశాలను సందర్శించిన రాష్ట్ర క్వాలిటీ టీం వైద్యులు జనార్ధన్ వినయ్ లు

Spread the love

కడప జిల్లా మార్చి 18

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట ప్రాంతీయ వైద్యశాలను బుధవారం రాష్ట్ర క్వాలిటి టీం వైద్యులు జనార్దన్,వినయ్ లు సందర్శించినట్లు సూపర్నెంట్ పిబిఎన్ రాజు తెలిపారు.
హాస్పిటల్ లో నిర్వహించే సేవలు,శానిటేషన్ మెయింటెనెన్స్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా జనార్దన్, వినయ్ లు మాట్లాడుతూ హాస్పటల్ సర్వీసెస్ శానిటేషన్ రికార్డులు సరిగ్గా ఉన్నాయని, రికార్డులు సరిగ్గా ఉన్నట్లు ధ్రువపత్రాలు త్వరలో అందజేస్తారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *