Category Uncategorized

శ్రీరామనవమిచైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు “అభిజిత్ముహుర్తంలో” శ్రీరామచంద్రమూర్తి దశరధుని కుమారునిగా జన్మించినట్లు వాల్మీకి రామాయణం తెలుపుతున్నదిఅందువల్ల ఈ పుణ్యదినమును మనం అనాదిగా “శ్రీరామనవమి” పండుగగా జరుపుకుంటున్నాము !

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 27 (నవ్యంధ్ర న్యూస్ ) రామ కళ్యాణం : అలానే శ్రీరాముని కళ్యాణమూ, రాముడు రావణుడిని వధించి దిగ్విజయంగా అయోధ్యకు వచ్చినది కూడా ఈ “శ్రీరామనవమి” నాడే ! మరునాడు అనగా దశమినాడు శ్రీరామ పట్టాభిషేకము.శ్రీరామనవమి నాడు తమ శక్తి కొలదీ ప్రతీవారూ సీతారామ భరతశత్రుఘ్నుల విగ్రహ మును…

ఎకశిల నగర కోదండరామ స్వామికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి దంపతులు.

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 26 (నవ్యంధ్ర న్యూస్ ) ఎకశిల నగర ఒంటిమిట్టలో వెలసియున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలో శుక్రవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా శ్రీరామనవమి మహోత్సవాలుభక్తిశ్రద్ధల నడుమనేటి నుంచి ప్రారంభమై ఏప్రిల్ 5వ తేదీ ఘనంగా నిర్వహిస్తారు.ఈ సందర్భంగా స్వామి వారికి తెలుగుదేశం రాజంపేట…

రజత కాంతులలో మెరిసిపోతున్న ఎకశిల నగర ఒంటిమిట్టశ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవ శోభ

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 26 (నవ్యంధ్ర న్యూస్ ) ఎకశిల నగర ఒంటిమిట్టలోని పవిత్రక్షేత్రమైనశ్రీ కోదండరామస్వామి ఆలయంలోనిర్వహించానున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తుల హృదయాలను పరవశింపజేసేలా టిటిడి అత్యంత వైభవంగా విద్యుత్ అలంకరణలను చేపట్టింది. వెన్నెలను తలపించే వెలుగుల మధ్య ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసరింపజేస్తూ భక్తులకు దివ్యానుభూతిని అందిస్తున్నాయి.ఆలయం లోపల,వెలుపల…

వైభవోపేతంగాశ్రీ కోదండరామస్వామి నవరాత్రోత్సవాలు

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 26 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట కొలిమివీధిలో వెలసియున్నశ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి మొదటి రోజు నుంచి ప్రారంభం కానున్ననవరాత్రోత్సవాలలో భాగంగా27-3-2026 శుక్రవారం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సీతారాముల అభిషేక కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు కుంకుమార్చన ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగును.…

తెలుగుదేశం పార్టీ బలోపేతాని కై కృషి చేస్తాం సుగవాసి ప్రసాద్ బాబు.​కడప జిల్లా మార్చి 26

Spread the love

Spread the love(నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుండి మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తామని రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు అన్నారు .మంగళగిరిలో రాష్ట్ర మంత్రివర్యులు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలోని…

రైల్వే అండర్ బ్రిడ్జి సమస్యను పరిష్కరిస్తాం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి

Spread the love

Spread the loveరైల్వే అండర్ బ్రిడ్జ్ బాధితుల నష్టపరిహార అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. చమర్తి కడప జిల్లా మార్చి 24 (నవ్యంధ్ర న్యూస్ ) రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరిస్తానని తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు. “చమర్తి బుధవారం మార్నింగ్ వాక్ ” లో…

టిబి ర్యాలీని జేడా ఊపి ప్రారంభించిన సబ్ కలెక్టర్ భావన,ఐఎంఏ అధ్యక్షులు వైద్యులు బాలరాజు.

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 24 (నవ్యంధ్ర న్యూస్ ) ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్బంగా మంగళవారం రాజంపేట డివిజనల్ టీబీ యూనిట్ ఆధ్వర్యంలో,నిర్వహించిన టిబి ర్యాలీలో ముఖ్య అతిధిగా సబ్ కలెక్టర్ భావన,ఐఎంఏ అధ్యక్షులు బాలరాజులు పాల్గొనిటిబి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్బంగా టీబీ ముక్త్ భారత్ పంచాయతీలో ఎంపికైన వారికి…

గిరిజన సంక్షేమ పథకాల పై లిఖిత పూర్వకంగా ప్రశ్నించిన వైసీపీ రాజసభ ఎంపి మేడా రఘనాధ రెడ్డి.

Spread the love

Spread the loveన్యూ ఢిల్లీ మార్చి 23 (నవ్యంధ్ర న్యూస్ ) రాజ్యసభలో సోమవారం నిర్వహించిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు,ఎంపి మేడా రఘునాథ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ పథకాల పై ముఖ్యమైన ప్రశ్నను లిఖితపూర్వకంగా ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి దుర్గాదాస్ ఉయికే సమాధానం ఇచ్చారు.రాష్ట్రంలోని…

ప్రారంబానికి నోచుకోని సచివాలయం

Spread the love

Spread the loveఈ సచివాలయం ప్రారంభానికి నోచుకునేదేప్పుడో సచివాలయ పనులుపూర్తయి ఏడేండ్లు ప్రారంభనికి సిద్ధంగా ఉన్న సచివాలయాన్ని ప్రారంభించకపోవడంలో ఆంతర్యం ఏమిటి సచివాలయానికి లక్షలలో అద్దె చెల్లిస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తూన్న నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు సచివాలయ ప్రారంభ అంశాన్ని ఎన్నిసార్లు పిజిఆర్ఎస్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకునే నాధులే లేరు కడప…

శ్రీ రామ జననం – అవతార రహస్యం

Spread the love

Spread the love– (విస్తృత కథ) (నవ్యంధ్ర న్యూస్ ) అయోధ్య అనే మహానగరంసరయు నది తీరంలో వెలసిన,ధర్మం, సత్యం, న్యాయం పరిపాలిస్తున్న రాజ్యం.ఈ రాజ్యానికి రాజు దశరథ మహారాజు. ఆయన పరిపాలనలోప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారు.రాజ్యం ధనవంతం, ప్రజలు సంతోషంకానీ రాజు హృదయంలో ఒక ఖాళీ ఉంది…“నాకు సంతానం లేదు…”రాజ్యం ఉన్నా..వారసుడు లేకపోవడం.. ఆయనను లోలోపల…