టిబి ర్యాలీని జేడా ఊపి ప్రారంభించిన సబ్ కలెక్టర్ భావన,ఐఎంఏ అధ్యక్షులు వైద్యులు బాలరాజు.

Spread the love

కడప జిల్లా మార్చి 24

(నవ్యంధ్ర న్యూస్ )

ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్బంగా మంగళవారం రాజంపేట డివిజనల్ టీబీ యూనిట్ ఆధ్వర్యంలో,నిర్వహించిన టిబి ర్యాలీలో ముఖ్య అతిధిగా సబ్ కలెక్టర్ భావన,ఐఎంఏ అధ్యక్షులు బాలరాజులు పాల్గొని
టిబి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్బంగా టీబీ ముక్త్ భారత్ పంచాయతీలో ఎంపికైన వారికి మెరిట్ ధ్రువీకరణ పత్రాలు అందచేశారు,
అనంతరం ఐఎంఏ అధ్యక్షులు వైద్యులు బాలరాజు,హెల్పింగ్ హాండ్స్ సంస్థ సభ్యులు 20 మంది టీబీ వ్యాధి గ్రాస్థులకు పౌష్టిక ఆహరం అందించారు.
టీబీ ర్యాలీ ఏరియా హాస్పిటల్ నుండి మార్కెట్ వరకు నిర్వహించారు
ఈ కార్యక్రమంలో టీబీ మెడికల్ అధికారి
వైద్యులు శరత్ కమల్,
.బ్రహ్మేంద్ర,అనిల్,,
లక్ష్మి ప్రసన్న,సౌజన్య, వికాస్,టీబీ సూపెర్వైసోర్ జయప్రకాశ్,సబ్ యూనిట్ అధికారి ఎస్ ఎస్ దాస్,సూపెర్వైసోర్స్ రవి, చెనమ్మ,గురప్ప, విజయకుమారి,
సిహెచ్ఓలు,ఏఎన్ఎం ఆశాలు,అన్నమాచార్య ఫార్మ డి విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *