ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి.

Spread the love

కడప జిల్లా ఏప్రిల్ 01

(నవ్యంధ్ర న్యూస్ )

ఎకశిల నగర ఒంటిమిట్టలో నిర్వహిస్తున్నశ్రీకోదండరామ స్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెలిపాడ్‌కు చేరుకున్న .
సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు,
రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆప్యాయంగా పలకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *