కడప జిల్లా ఏప్రిల్ 04
( నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట పట్టణంలోని గడ్డివీధిలో వెలసియున్న
శ్రీ కోదండరామస్వామి
ఆలయ ప్రాంగణంలో నిర్వాహకులు నిర్వహిస్తున్న శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి
శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని
వైభోవోపేతంగా నిర్వహించారు.
శ్రీ సీతారామకళ్యాణంలో పట్టణ పరిసర ప్రాంతాలలోని భక్తులు పాల్గొనిశ్రీసీతారామస్వామివారి దివ్య కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించారు.

