బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం

Spread the loveటిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ కడప జిల్లా ఏప్రిల్ 05 (నవ్యంధ్ర న్యూస్ ). స్వతంత్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ అన్నారు.తెలుగుదేశం నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి…









