జననేత యల్లటూరు శ్రీనివాసరాజు కు బ్రహ్మరథం పట్టిన ప్రజలు

Spread the loveహస్తవరం,చెర్లోపల్లి పంచాయతీ పరిధిలోనిచెంచురాజుగారి పల్లి , అలుగు హరిజనవాడ, చెర్లోపల్లి హరిజనవాడ,వడ్డీ పాలెం, యానాది పాలెం,గొల్లపల్లె, కొండ రాజుగారిపల్లె,పెద్దపల్లె గ్రామాలలో పర్యటించిన రాజంపేట జనసేన పార్లమెంట్ ఇన్‌చార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు కడప జిల్లా ఏప్రిల్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని హస్తవరం,చెర్లోపల్లి గ్రామాలలో పర్యటించిన సందర్భంగా, గ్రామ ప్రజలు, పెద్దలు,…









