Category జిల్లా వార్తలు

రాజంపేట ప్రజల ఆరోగ్యంమే టీడీపీ లక్ష్యం

Spread the love

Spread the loveప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహణ ఏప్రిల్ 16 వ తేదీ నిర్వహిస్తున్న ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరాన్ని పట్టణ, గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి కడప జిల్లా ఏప్రిల్ 09 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట ప్రజల ఆరోగ్యమే తెలుగుదేశం లక్ష్యమనిప్రతి…

ముఖ్యమంత్రి సహాయ నిధి దుర్వినియోగం చేసిన ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు.

Spread the love

Spread the loveముఖ్యమంత్రి సహాయ నిధి పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలలో గందరగోళం సృష్టించే వారి పైకఠినచర్యలు తప్పవు. కడప జిల్లా ఏప్రిల్ 08 (నవ్యంధ్ర న్యూస్ ) ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు,అత్యవసర పరిస్థితులలో సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన పవిత్రమైన నిధి అనిఈనిధులనుదుర్వినియోగం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా…

ప్రజా సేవ చేసే భాగ్యం లభించడం మన అదృష్టం.

Spread the love

Spread the loveఘనంగా సర్పంచుల సత్కార వీడ్కోలు సభ. కడప జిల్లా ఏప్రిల్ 07 (నవ్యంధ్ర న్యూస్ ) ప్రజాసేవ చేసే భాగ్యం లభించడం మన అందరి అదృష్టమని నందలూరు మండల సర్పంచుల సంఘ అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ అన్నారు.అరవపల్లి షాది ఖానాలో మంగళవారం సర్పంచుల ఆత్మీయ వీడ్కోలుసన్మానసభ…

జనసేన లీగల్ సెల్ కన్వీనర్ కత్తి సుబ్బరాయుడును ఘనంగా సత్కారించిన జనసేన పార్లమెంట్ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు.

Spread the love

Spread the loveకడప జిల్లా ఏప్రిల్ 07 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణ శివార్లలోని జనసేన కార్యాలయం యల్లటూరు భవన్ లో ఇటీవల నిర్వహించినన్యాయవాదుల సంఘ అసోసియేషన్ ఎన్నికలలో ఉపాధ్యక్షులు ఎన్నికైనకత్తి సుబ్బరాయుడును మంగళవారం జనసేన పార్లమెంట్ ఇంచార్జ్ జననేత యల్లటూరు శ్రీనివాసులరాజు ప్రత్యేకంగా అభినందిస్తూ ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాస రాజు…

ఘనంగా బిజెపి పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం

Spread the love

Spread the loveకడప జిల్లా ఏప్రిల్ 06 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండల పరిధిలోని వైబియన్ పల్లిలో భారతీయ జనతా పార్టీ 46వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం బీజేపీ నాయకులు పోతుగుంట రమేష్ నాయుడు బిజెపి జెండాను ఎగరవేశారు.ఈ సందర్భంగా శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ…

బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం

Spread the love

Spread the loveటిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ కడప జిల్లా ఏప్రిల్ 05 (నవ్యంధ్ర న్యూస్ ). స్వతంత్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ అన్నారు.తెలుగుదేశం నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి…

కళ్యాణం కమనీయంశ్రీ సీతారాముల కల్యాణం

Spread the love

Spread the loveకడప జిల్లా ఏప్రిల్ 04 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని ఆకులవీధిలో వెలసియున్నశ్రీ కోదండరామస్వామిఆలయ ప్రాంగణంలో నిర్వాహకులు నిర్వహిస్తున్న శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రికళ్యాణం కమనీయంలాశ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.శ్రీ సీతారామకళ్యాణంలో పట్టణ పరిసర ప్రాంతాలలోని భక్తులు పాల్గొనిశ్రీసీతారామస్వామివారి దివ్య కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో…

అంగరంగ వైభవంగాశ్రీ సీతారాముల కల్యాణం

Spread the love

Spread the loveకడప జిల్లా ఏప్రిల్ 04 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని కొలిమివీధిలో వెలసియున్నశ్రీ కోదండరామస్వామిఆలయ ప్రాంగణంలో నిర్వాహకులు నిర్వహిస్తున్న శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించినశ్రీ సీతారామ స్వామి దివ్య కల్యాణోత్సవాన్నిపట్టణ పరిసర ప్రాంతాలలోని భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో తిలకించి తీర్థప్రసాదాలు…

వైభోవోపేతంగాశ్రీ సీతారాముల కల్యాణం

Spread the love

Spread the loveకడప జిల్లా ఏప్రిల్ 04 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని గడ్డివీధిలో వెలసియున్నశ్రీ కోదండరామస్వామిఆలయ ప్రాంగణంలో నిర్వాహకులు నిర్వహిస్తున్న శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రిశ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్నివైభోవోపేతంగా నిర్వహించారు.శ్రీ సీతారామకళ్యాణంలో పట్టణ పరిసర ప్రాంతాలలోని భక్తులు పాల్గొనిశ్రీసీతారామస్వామివారి దివ్య కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించారు.

సర్పంచ్ జంబు సూర్యనారాయణ భవిషత్ లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలి

Spread the love

Spread the loveవిశ్రాంత ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ జంబు సూర్యనారాయణకు ఘన సత్కారం కడప జిల్లా ఏప్రిల్ 03 (నవ్యంధ్ర న్యూస్ ). సర్పంచ్ జంబు సూర్యనారాయణ భవిషత్ లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు విశిష్ట సేవలు అందించాల్సిన బాధ్యత నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ పై ఉందని…