కడప జిల్లా ఏప్రిల్ 09
(నవ్యంధ్ర న్యూస్ )
మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు ప్రచారం చేయించిన
ఆంధ్రజ్యోతి,ఎబిఎన్ టీవీ ఛానల్ యం.డి రాధ కృష్ణ పై కేసు నమోదు చేయాలని రాజంపేట అర్బన్ పోలీస్ స్టేషన్ లో గురువారం వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,శాసనసభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి పిర్యాదు చేశారు.
ఈ కార్యక్రమంలో
వైసీపీ నాయకులు
మున్సిపల్ అధ్యక్షులు పోలా శ్రీనివాసులు రెడ్డి,కృష్ణరావు,
సుబ్బరామిరెడ్డి,రమణ, జహీద్,విశ్వనాథ్రెడ్డి,
సుబ్బరాజు,సురేఖ,శ్రీవాణి,నడివీధి సుధాకర్,నవీన్, కళ్యాణ్ రెడ్డి,దాసరి పెంచలయ్య,దండు గోపి,అమర,రఘురామిరెడ్డి,బిళ్ళ నరేష్,శివ కుమార్, అజయ్,జుబేర్,ఖాజా, గురుమూర్తి,రెడ్డి ప్రసాద్, ఓబయ్య,హరి కృష్ణ,మణి,తదితరులు పాల్గొన్నారు.

