ప్రజల ఆశయాల కోసం పుట్టిన ప్రజా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

Spread the loveవైసీపీ రాజ్యసభ ఎంపి మేడా రఘనాధ్ రెడ్డి కడప జిల్లా మార్చి 12 (నవ్యంధ్ర న్యూస్ ) దివంగత మహానేతడా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్పంతో 2011 మార్చి 12న ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు 16వ వసంతంలోకి అడుగుపెడుతోన్నశుభసందర్బంగా పార్టీ స్థాపకులు,ప్రజానాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి…









