navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

ఘనంగా 32 వశ్రీ కనకదుర్గమహేశ్వర వార్షికోత్సవం

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 25 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని వెంకటరాజంపేటలోశ్రీ కనకదుర్గ మహేశ్వర దేవస్థాన 32వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ నిర్వాహకులు బుధవారంశ్రీ కనకదుర్గమ్మతల్లికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేకలంకారముతోశ్రీ కనకదుర్గమ్మ భక్తులుకు దర్శనమిచ్చారుఈ ఆలయంలో గత 20 సంవత్సరాలుగా దసరా తొమ్మిది రోజులు నవరాత్రులు తొమ్మిది అలంకరణలతో దేవుడు…

విద్యార్థులు కంటి చూపును మెరుగు పరుచుకోవాలి.

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 25 (నవ్యంధ్ర న్యూస్ ) విద్యార్థినీ విద్యార్థులు కంటి చూపును మెరుగుపరచుకొని ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్యను కొనసాగించుకోవాలని ప్రధానోపాధ్యారాలుకె. భారతి కోరారు. రాజంపేట మండలపరిధిలోని కొత్త బోయినపల్లి పీఎం శ్రీ ఎస్ జె ఎస్ ఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు కంటి అద్దాలను…

వింత వ్యాధితో విలవిలలాడుతున్న లేగ దూడ

Spread the love

Spread the love కడప జిల్లా ఫిబ్రవరి 25 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేటలో వింత వ్యాధితో ఆవులు , లేగ దూడలు విలవిలలాడుతున్నాయి.పశువుల శరీరం నిండా దద్దుర్లు ఏర్పడి, చర్మము ఊడిపోతూ పుండ్లుగా మారి ఆవులు నరకయాతన అనుభవిస్తున్నాయి.పశువైధ్యులు ప్రత్యేక చర్యలు తీసుకుని మూగ జీవాలను కాపాడాలని ప్రేమికులు కోరుతున్నారు.

తిరుమలకూ స్వర్ణదేవాలయం తరహా వ్యవస్థ సాధ్యమేనా?

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా ఫిబ్రవరి 24 (నవ్యంధ్ర న్యూస్ ) తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా చేస్తున్న ఆలోచన భక్తుల్లో , రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం తరహాలో ఒక చట్టబద్ధమైన వ్యవస్థను, స్వయం ప్రతిపత్తి గల కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా తిరుమల…

అయ్యాదయచేసి ఈ ఒక్కసారికి అనుమతించండి.

Spread the love

Spread the loveఒక్క నిమిషం నిబంధనలతో విద్యార్థుల భవిష్యత్ నాశనం చెయ్యద్దని కంటతడి పెట్టుకున్న విద్యార్థులు. కడప జిల్లా ఫిబ్రవరి 23 (నవ్యంధ్ర న్యూస్ ) రాష్టంలో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తుండగా,మంగళవారం సెకండియర్ విద్యార్థులు తమ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణ నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా 15వందల 37 కేంద్రాలను…

కట్టుదిట్ట ఏర్పాట్ల నడుమ ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు.

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 23 (,నవ్యంధ్ర న్యూస్ ) రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నఇంటర్మీడియట్ పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ మూడుకేంద్రాలు కాకతీయ,నలంద, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలుప్రారంభమైయ్యాయి.ఈ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాబడుతాయి.ఈపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమయపాలన పాటించాలని అధికారులుసూచించారు.ఒక్క నిమిషంఆలస్యమైనాఅనుమతించబోమని…

తిరుమల క్యూలైన్‌లో కలకలం.ఓ భక్తురాలికి పాముకాటు..!!

Spread the love

Spread the loveతిరుపతి ఫిబ్రవరి 23 (నవ్యంధ్ర న్యూస్ ) తిరుమల భక్తుల క్యూలైన్‌లో పాము కలకలం రేపింది. రూ.300 దర్శన క్యూలైన్‌లో.. ఓ భక్తురాలిని పాము కాటేసింది.. దీంతో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది.. ఆమెను అశ్విని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్‌‌కు తరలించి…

శాన్విలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన

Spread the love

Spread the loveఉచితంగా లక్ష రూపాయల మందుల పంపిణీ కడప జిల్లా ఫిబ్రవరి 22. (నవ్యంధ్ర న్యూస్ ) సయ్యద్ మహబూబ్ జాన్ జ్ఞాపకార్థంగా రాజంపేట మండలపరిధిలోని తాళ్లపాక ఎల్లగడ్డలోని శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ లో ఆదివారం వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ మాజీ వైస్ ప్రెసిడెంట్ కొండూరు శరత్ కుమార్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత…

అకేపాటి భక్తి చూసి మతి భ్రమించి మాట్లాడుతున్న టీడీపీ నియోజకవర్గం ఇంచార్జ్ చమర్తి

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 22 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట వైసీపీ కార్యాలయంలో ఆదివారం వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాధ్ రెడ్డి, దండు గోపి వైసీపీ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థాన కల్యాణమండపం ఫై మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవంశ్రీ వెంకటేశ్వరస్వామిని రాజకీయంగావాడుకుంటే…

శాన్విలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేషా స్పందన

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 22 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని తాళ్లపాక ఎల్లగడ్డలోని శాన్వి ఇంటర్ నేషనల్సి.బి.ఎస్.ఈ పాఠశాలలో ఆదివారం కీర్తిశేషులు సయ్యద్ మహమ్మద్ జాన్ జ్ఞాపకార్థం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్ష,కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరానికి విశేషా స్పందన లభించినది.ఈ ఉచిత…