Spread the love కడప జిల్లా మార్చి 09 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా సమాచార శాఖ కార్యాలయంలో సోమవారం మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా సమాచార శాఖ ఏ.డి పద్మజను సునీల్ సాగర్, ఈశ్వరయ్య,సిబ్బంది ఘనంగా సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.