CPI Narayana: ప్రత్యేక హోదా ఊసెత్తని ప్రధాని

Spread the loveప్రధాని మోదీ అమరావతి అభివృద్ధి కోసం నిధులు ప్రకటించకపోవడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తప్పుపట్టారు. ప్రత్యేక హోదా మరియు అభివృద్ధి పనుల మంజూరుపై సీఎం, డిప్యూటీ సీఎం విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు తిరుపతి(ఆటోనగర్), మే 3(ఆంధ్రజ్యోతి): అమరావతి పనులను శుక్రవారం పునఃప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఊసెత్తకుండా, రాజధాని అభివృద్ధికి…









