navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్‌ అధికారిణి ( నవ్యాంధ్ర న్యూస్ ) హర్యానా మహేంద్రగఢ్ జిల్లాకు చెందిన దివ్య తన్వర్‌ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. BSC డిగ్రీ పూర్తి చేసిన వెంటనే యూపీఎస్సీ సివిల్స్‌పై దృష్టి పెట్టింది. గురువుల ప్రోత్సాహంతో కోచింగ్‌ తీసుకుంది. 21 ఏళ్ళకి తన తొలి ప్రయత్నంలో 438వ ర్యాంకు సాధించి IPS అయ్యింది. 22 ఏళ్లకి రెండోసారి ఆల్‌ ఇండియా 105వ ర్యాంకు కొట్టి ఐఏఎస్‌ అధికారిణి అయ్యింది. దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్‌ అధికారిణిగా అందరి దృష్టిని ఆకర్షించింది. మూడు సంవత్సరాలు మొబైల్ ఫోన్ వాడలేదు

Spread the love

Spread the love

బిగ్ బ్రేకింగ్

Spread the love

Spread the love( నవ్యాంధ్ర వార్త పత్రిక ) రికార్డు సృష్టించిన నరేంద్ర మోడీ 4077 రోజులు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ రికార్డును 4078 రోజుల పదవి కాలం అదిగమించి రికార్డు సృష్టించిన ప్రధాని నరేంద్ర మోడీ

ఏడు రోజులలో చోరీ కేసును చేదించిన పోలీసులు

Spread the love

Spread the love9 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకుని ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్నమయ్య జిల్లా జులై 22 ( నవ్యాంధ్ర న్యూస్ ) ఓబుళవారిపల్లి మండలపరిధిలోని సి కమ్మపల్లి దళితవాడకు చెందిన ఈశ్వరమ్మ ఇంట్లో జులై 14వ తేదీ జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు ఎడు రోజులలో ఛేదించారు.ఈ…

ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ (ఎండు పండ్లు)

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్) ఎండు పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్ అనేవి చిన్న పరిమాణంలో ఎక్కువ పోషకాలు కలిగిన ఆహారంగా పేరుగాంచాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండటం వల్ల శక్తి, మేధస్సు, వ్యాధినిరోధకశక్తి పెరగడానికి ఇవి ఎంతో దోహదపడతాయి. తక్కువ పరిమాణంలో తినినా, పెద్ద ప్రయోజనం కలిగించగల…

తిరుమల శ్రీవారి *లడ్డూ చరిత్ర:

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా జులై 20 ( నవ్యాంధ్ర న్యూస్ ) లడ్డు తయారీ విధానం లెక్కకు మిక్కిలి ప్రసాదాలున్నా, దేనికీ లేని ఖ్యాతి తిరుపతి లడ్డూ (లాడుకము) సంపాదించుకుంది. మిగతా ప్రసాదాలకంటే ఎక్కువ కాలం మన్నటం, దేశవిదేశాలకు సునాయాసంగా ఆకారం చెడకుండా తీసుకెళ్ళ గలగటం, సులభంగా అందుబాటులో ఉండడంతో పాటుగా, దాని అద్భుతమైన…

కోట శ్రీనివాసరావు కన్నుమూత

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్ ) జులై 13 కోట శ్రీనివాసరావు కన్నుమూతటాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న కోట ఈ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కోటా శ్రీనివాసరావు దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించారు. ఎన్నో అవార్డులు సొంతం…

టి టి డి ఉద్యోగి భాస్కర్ నాయుడుని కాటేసిన నాగుపాము

Spread the love

Spread the loveభాస్కర్ నాయుడిని కాటేసిన నాగుపాము ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై టీటీడీ ఉద్యోగికి చికిత్స ఇప్పటి వరకు 14 వేల పాములు పట్టిన ఘనత తిరుపతి జిల్లా జూన్ 29 ( నవ్యాంధ్ర న్యూస్ ) తిరుమలలో భక్తులకు పాముల బెడద లేకుండా చేసే టీటీడీ ఉద్యోగి భాస్కర నాయుడు.పామును పట్టే క్రమంలో మళ్లీ పాము…

పోలి చెరువు కట్టపై అదుపుతప్పి ఆటో బోల్తా డ్రైవర్ కు తీవ్ర గాయాలు, ప్రయాణికులకు-స్వల్ప గాయాలు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా జూన్ 29 ( నవ్యాంధ్ర వార్తా పత్రిక ) రాజంపేట పట్టణ శివార్లలోని పోలి చెరువు కట్టపై ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్టా కొట్టిన ఘటనలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలాన్ని చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వ…

మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయం పై దాడిని ఖండించిన పాత్రికేయులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా జూన్ 29 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద ఆదివారం రాజంపేట కేంద్రంగా పనిచేస్తున్న ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయుల నిరసన తెలియజేసారు ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ హైదరాబాదులోని మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయం పై, బిఆర్ఎస్ నేతలు చొరబడి…

ముఖ్య మంత్రి గారూ!నిరుద్యోగ భృతి ఎప్పుడు?

Spread the love

Spread the loveఆడ బిడ్డ నిధి ఎక్కడ? 50 ఏళ్లకే పెన్షన్ మాటేమిటి? అన్నమయ్య జిల్లా 28 ( నవ్యాంధ్ర న్యూస్ ) సూపర్ సిక్స్ హామీలలో నిరుద్యోగభృతి,ఆడబిడ్డ నిధి,50 ఏళ్లకే పెన్షన్ హామీలను ఎప్పటినుండి అమలు చేస్తారో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి…