🙏🙏🌞🙏🙏💫 సత్కర్మలే (మంచి పనులే)..ఎందుకు చేయాలి..!? 🫵కర్మ అంటే ఏమిటి ❓సత్కర్మ అంటే ఏమిటి ❓♪.
Spread the love🪷 మొదట వీటి గురించి తెలియాలి♪. కర్మ అంటే మనం చేసే అన్ని పనులను కర్మలు అంటారు♪. అవి ఏవైనా కావచ్చు. కాని, చేసే పనులలో ప్రావీణ్యత వుండాలి. అప్పుడు అవి నీకు సత్ఫలితాన్ని ఇస్తాయి♪. కర్మలలో ప్రావీణ్యత అంటే..❓🪷 మనం జ్ఞానాన్ని కలిగి వుండి కర్మలను ఆచరించడాన్ని కర్మలలో ప్రావీణ్యత అంటారు♪.…





