అబాకస్ పోటీలలో రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించినశ్రీ విద్యానికేతన్ విద్యార్థిని,విద్యార్థులు

Spread the loveరాష్ట్ర స్థాయి అవార్డులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ లు కడప జిల్లా ఫిబ్రవరి 18 (నవ్యంధ్ర న్యూస్ ) విజయవాడలో నిర్వహించినరాష్ట ప్రైవేట్ పాఠశాలల యూనియన్ అపుస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి చే విజేతలు అవార్డులుఅందుకొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి అబాకస్ పోటీలలో జూనియర్ స్థాయి…









