navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

Spread the love

Spread the loveలేడి అఘోరీపై అత్యాచారం కేసు నమోదు తెలుగు రాష్ట్రాల్లో లేడి అఘోరీ సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం, జైలులో ఉన్న అఘోరీకి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా అఘోరీపై అత్యాచారం కేసు నమోదైంది. అఘోరీ పూజల పేరుతో కొండగట్టు ఆలయానికి తీసుకెళ్లి తనపై అత్యాచారయత్నం చేసినట్లు ఓ మహిళ పోలీసులకు…

రేపట్నుంచి కొత్త రేషన్ కార్డు సైట్ ఓపెన్ అవుతుంది.

Spread the love

Spread the loveకొత్త రైస్ కార్డులు పెట్టుకోవచ్చు. పిల్లల్ని చేర్చుకోవచ్చు కొత్తగా పెళ్లయిన వారు తల్లిదండ్రులు కార్డు నుంచి విడిపోయి కొత్తగా రేషన్ కార్డు పెట్టుకోవచ్చు.

ద్విచక్ర వాహనం కారు డి ఒకరు మృతి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా (నవ్యంధ్రన్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని ఊటుకూరు వద్ద ద్విచక్ర వాహనం కారు ఢీకొన్న ఘటనలో ఊటుకూరు గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు శ్రీనివాస రాజు అక్కడికక్కడే మృతి చెందారు

గుండె పోటుతో రాజంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ మృతి

Spread the love

Spread the loveరాజంపేట (నవ్యంధ్రన్యూస్) డిపో డ్రైవర్ ఈ.ఆర్.చంద్ర (43) రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ లో గుండెపోటుతో మృతి చెందాడు. రాజంపేట నుంచి రాయచోటి చేరుకున్న ఆర్టిసి బస్సును బస్టాండ్ పాయింట్ లో పెట్టి టిఫిన్ తిన్న అనంతరం నీళ్లు పట్టుకోవడానికి రాయచోటిలోని ఆర్టీసీ బస్టాండ్ లోని సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్లిన డ్రైవర్ చంద్ర…

ఏపీలో భూ ప్రకంపనలు..

Spread the love

Spread the loveప్రకాశం జిల్లా దర్శిలో స్వల్ప భూకంపం రెండు సెకండ్ల పాటు కంపించిన భూమి దర్శి, కురిచేడు, ముండ్లమూరు మండలాలలో కంపించిన భూమి ఇళ్లల్లో నుంచి పరుగులు తీసిన ప్రజలు

టి టి డి ఉచిత వివాహలకు విశేష స్పందన తిరుమల (నవ్యంధ్ర న్యూస్) తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్వహిస్తోన్న ఉచిత వివాహాలకు విశేష స్పందన లభిస్తోంది. 2016 ఏప్రిల్ 25 నుంచి తిరుమల పాపావినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద తితిదే ఉచితంగా వివాహాలు నిర్వహిస్తూ వస్తోంది. 2025 మే 1 వరకు తితిదే ఆధ్వర్యంలో 26,214 వివాహాలు జరిగాయని తితిదే వెల్లడించింది. వివాహాలు నిర్వహించిన అనంతరం వధూవరులు, వారి తల్లిదండ్రులతో కలిపి మొత్తంగా ఆరుగురికి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) ద్వారా శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తారు. దర్శనానంతరం ఉచితంగా 6 లడ్డూలను లడ్డూ కౌంటర్ల వద్ద అందిస్తారు. అయితే, వివాహానికి వధూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. వారు రాలేని పరిస్థితిలో ఉంటే అందుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

Spread the love

Spread the love

ఉపాధి హామీ పథకంలో పనిచే స్తున్న శ్రామికులు పని ప్రదేశాల్లో చనిపోతే వారికి చెల్లించే ఎక్స్రేషి యాను రూ.50 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచుతూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్త ర్వులు జారీచేసింది. పని ప్రదే శాల్లో గాయపడి శాశ్వత వైకల్యం చెందితే పరిహారాన్ని రూ.ఒక లక్షకు పెంచారు. గాయపడటం ద్వారా పూర్తిగా మంచానపడితే రూ.2 లక్ష లకు పెంచారు. పని ప్రదేశాల్లో ‘ఆరేళ్ల లోపు పిల్లలు గాయపడి విక 3 లాంగులైతే రూ.లక్షకు పెంచుతూ సవరణ జీఓ జారీ చేశారు.🌱

Spread the love

Spread the love

సుగవాసి పాలకొండ రాయుడు మృతి తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండరాయుడు బెంగుళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు

Spread the love

Spread the love

వైభవంగా రథోత్సవం.

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా (నవ్యంధ్ర) మండలపరిధిలోని బోయనపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భద్రావతి భావనారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వైభవంగా రథోత్సవం నిర్వహించారు.ఉత్సవ కమిటీ సభ్యులు మొదటగా భద్రావతి సమేత భావనారాయణ స్వామి వారిని ప్రత్యేక అలంకరణలో రథంపై కొలువు తీర్చి గ్రామ పురవీధులలో రథోత్సవం నిర్వహించారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో గ్రామంలోని…

తెలుగు భాషా సదస్సుకు ఆహ్వానం అందుకున్న గంగనపల్లి వెంకటరమణ

Spread the love

Spread the loveరాజంపేట, మే 5 ( నవ్యంధ్ర) తెలుగు భాషకు పట్టాభిషేకం అనే పేరుతో ఈనెల 8వ తేదీ గురువారం హైదరాబాదులోని త్యాగరాయ గానసభ సమావేశ మందిరంలో జరిగే భాషా సదస్సుకు రాజంపేటకు చెందిన తెలుగు అధ్యాపకులు, కవి పండితులు గంగనపల్లి వెంకటరమణ ఆహ్వానం అందుకున్నారు. హైదరాబాదుకు చెందిన తెలుగు భాషా చైతన్య సమితి…