శ్రీవారికి వైభోగం.. అన్నమయ్యకు అన్యాయం.

Spread the loveతాళ్లపాక పై టిటిడి చిన్నచూపు. వాగ్గేయ కారుని జన్మస్థలిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని బిజెపి నాయకుల పోతుగుంట వినతి. రాజంపేట (నవ్యంధ్రన్యూస్) అన్నమయ్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మేడసాని మోహన్ శుక్రవారం పర్యటనకు విచ్చేసి అన్నమయ్య 108 అడుగుల విగ్రహం ధింపార్క్ ను పరిశీలించిన సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల…








