ఏపీలో నాలుగు దశలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాంరాష్ట్ర ఎన్నికల

Spread the loveకమిషనర్ నీలం ఏపీలో స్థానిక సంస్థలఎన్నికలను నాలుగు దశలలో నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వెల్లడించారు. ( నవ్యాంధ్ర న్యూస్ ) అమరావతిలో మంగళవారం ఎస్ఈసీ నీలం సాహ్ని మాట్లాడుతూ ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ పైప్రభుత్వంతో సంప్రదిస్తామన్నారు.ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్2025 అక్టోబర్ 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ…









