
Spread the loveప్రధానమంత్రి భారత్ కల ఆత్మనిర్భర్ సాధించడం ఖాయం అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 04 ( నవ్యాంధ్ర న్యూస్ ) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ ఆత్మ నిర్భర్ కల సాధించడం ఖాయమని జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ అన్నారురాజంపేట పట్టణ శివార్లలోని యల్లమ్మ ఆలయ సమీపంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గురువారం…









