వృక్షాలను గోరాతి ఘోరంగా నరికి నేలమట్టం చేసిన విద్యుత్ శాఖ అధికారులపై కేసులు నమోదు చేయాలి

Spread the loveచెట్లు నాటేది ఒకరు నరికేది మరొకరు పర్యావరణాన్ని రక్షించేదేవరు మరి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ప్రభుత్వ కార్యక్రమాలు అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 14 ( నవ్యాంధ్ర న్యూస్ ) ప్రతి ఒక్కరు చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఓ వైపు మొక్కలు నాటుతుంటే.. మరోవైపు కొందరు దుకాణ…









