కలెక్టర్ల పనితీరులో17వ ర్యాంక్ లో అన్నమయ్య కలెక్టర్ నిశాంత్ కుమార్

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నిశాంత్ కుమార్ అధిక పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మొత్తం 583 ఫైల్స్ స్వీకరించగా,స్వీకరించిన ఫైల్స్ లో 482 ఫైల్స్‌ను నిర్ణీత గడువులోపే పరిష్కారించారు.ఒక్కో ఫైల్ ను సగటున రెండు రోజుల వ్యవధిలో…









