Category జిల్లా వార్తలు

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని నిరసన చేపట్టిన వైబిఎన్ మహిళలు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 02 (నవ్యంధ్ర న్యూస్) రాజంపేట మండలపరిధిలోని ఎగువ బసినాయుడు గారి పల్లి గ్రామంలో మంగళవారం జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని మహిళలు ఫ్లక్కాడలు చేతపట్టి జిల్లా కేంద్రంగా రాజంపేటనుప్రకటించాలంటునినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చుకునిజిల్లాకేంద్రంగారాజంపేటను చేయాలని గ్రామ గ్రామాల నుంచి కదిలి కధం తొక్కుతూ నిరసన చేపట్టారు.గ్రామ,గ్రామాలలోని…

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్.

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 01 (నవ్యంధ్ర న్యూస్ ) కలకడ మండలపరిదిలోనిబాటవారిపల్లిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే వేలిముద్ర తీసుకుని నగదును లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని…

జిల్లా సాధనే జేఎసి నాయకుల ఎజెండా

Spread the love

Spread the loveజిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించేంత వరకుఈ ఉద్యమం ఆగదు, జిల్లా సాదీంచేందుకుఈ ఉద్యమం తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించిన జేఎసి నాయకులు అన్నమయ్య జిల్లా నవంబర్ 01 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని రోడ్ల భవనాల అతిథి గృహంలో సోమవారం జేఎసి నాయకుల ఆధ్వర్యంలో జిల్లా సాధన అంశాల పై చర్చ…

ఘనంగా దర్గా లో నిర్వహించిన 469వ ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 30 (నవ్యంధ్ర న్యూస్ ) నందలూరు మండలపరిధిలోని టంగుటూరు గ్రామంలోశ్రీ హజరత్ ఖాదర వల్లి దర్గా ప్రాంగణంలో 469వ ఉరుసు మహోత్సవాన్ని నిర్వాహకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఉరుసు కమిటీ సభ్యులు,…

అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని లా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తూన్న రాజంపేట,రైల్వేకోడూరు ప్రజలు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 30 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించక పోవడం అన్ని ఉన్న అల్లుడు నోట్లో శనిలా ఉందన్న చందంగా ఉందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జిల్లా సెంటిమెంట్ కాలిపోయిందిరాజంపేట ఆశలు ఆవిరిఅయిపోయిసెంటిమెంటే లేని వారికి సెంటు పూసినట్లుఅందలం ఎక్కిప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలోవైద్య…

వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజుకు ఘన సత్కారం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 30 (నవ్యంధ్ర న్యూస్ ) బీమవరంలో ఆదివారం నిర్వహించిన వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా సమావేశంలో రాజంపేట వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ఉపాధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజంపేట వాకర్స్ ఇంటర్నేషనల్అసోసియేషన్ ఉపాధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజును ఉత్తమ ఉపాధ్యక్షులుగా గౌరవించి ఘనంగా…

సైబర్ నేరాలు, ‘శక్తి’ యాప్ పైపిఎంశ్రీఎస్ జెఎస్ఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని,విద్యార్థులకు అవగాహన కల్పించిన రూరల్ సిఐ ప్రసాద్ బాబు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 29 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని కొత్త బోయినపల్లి పీఎం శ్రీఎస్ జె ఎస్ ఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు భద్రతా అంశాల పై రూరల్ సిఐ ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ…

దిత్వా తుఫాన్ అత్యవసర ముప్పు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన జిల్లా ఎస్పి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 28 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా ప్రజలు ‘దిత్వా’ తుపాను ముప్పు నేపథ్యంలో మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారుదిత్వా’ తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనిజిల్లా పోలీసు…

ఒంటిమిట్ట,సిద్ధవటం మండలాలను రాజంపేట డివిజన్ లో కలపడంపై అభ్యంతరాలు తెలియజేయాలి

Spread the love

Spread the loveజిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నమయ్య జిల్లా నవంబర్ 28: (నవ్యంధ్ర న్యూస్ ) కడప జిల్లా, కడప రెవెన్యూ డివిజన్ లో భాగంగా ఉన్న ఒంటిమిట్ట,సిద్ధవటం మండలాలనుఅన్నమయ్య జిల్లా, రాజంపేట డివిజన్ లో కలపాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నేపథ్యంలో మండలాలలో నివసిస్తూ ప్రభావితమయ్యే అవకాశం ఉన్న ప్రజలందరి ద్వారాఈ ప్రతిపాదనపై…

జిల్లా కేంద్రంగా రాజంపేట ను సాదించుకోవడమేజే.ఏ.సీ ధ్యేయం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్, 28 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని రోడ్లభవనాలఅన్నమయ్య అతిథి గృహంలో శుక్రవారం అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని జే.ఏ.సీ నేతలు మోకాళ్ల పై నిరసన తెలియజేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు జేఎసి నేతలు పాల్గొన్నారు.