విద్యార్థులు సాంకేతిక విద్యలో రాణించాలి.

Spread the loveపసుపులేటి శంకర్ అన్నమయ్య జిల్లా డిసెంబర్ 12 (నవ్యంధ్ర న్యూస్ ) విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణగా సాంకేతిక విద్యలో రాణించండంతో పాటు మేధా సంపత్తిని పెంపొందించుకోవాలని హిందూధర్మం టెంపుల్ ప్రేయర్ సొసైటీ ఆర్గనై్సేషన్ జాతీయ అధ్యక్షులు,ఒంటిమిట్టశ్రీ పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి శంకర్ అన్నారు.రాయచోటిలోని భాస్కర్ ఇన్స్టిట్యూట్ అఫ్…









