మండల క్రికెట్ జట్టుకు ఎంపికైన తెలుగు,హిందీ ఉపాధ్యాయులుపి.శ్రీనివాసులు,కె. రాజశేఖర్

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 09 (నవ్యంధ్ర వార్త పత్రిక ) రాజంపేట ప్రభుత్వ పాఠశాల క్రీడామైదానంలో మంగళవారంనిర్వహించినఉపాధ్యాయుల క్రికెట్ జట్టు ఎంపికలలో మన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు,హిందీ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న పి. శ్రీనివాసులు,కె.రాజశేఖర్ లు మండల క్రికెట్ జట్టుకు ఎంపికైన సందర్బంగా ప్రధానోపాధ్యాయురాలు పరిమళ,ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపి…









