జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి

Spread the love3వ అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) సెప్టెంబర్13 న తేది నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చెయ్యాలని 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ అన్నారు, పోలీస్,బ్యాంకు ఇన్సూరెన్స్ కంపెనీ వారితో న్యాయస్థానంలో శనివారం సమావేశం…









