Category రాష్ట్ర వార్తలు

అంగ రంగ వైభవంగా నిర్వహించనున్న శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున బ్రహ్మోత్సవాల ఎర్పాట్ల వివరాలు

Spread the love

Spread the loveకర్నూల్ ఫిబ్రవరి 09 (నవ్యంధ్ర న్యూస్ ) ఫిబ్రవరి 08 నుండి 18 వరకు 11 రోజులపాటు నిర్వహించ్చానున్న మహా శివరాత్రి మహోత్సవాలుఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 9.00 గంటలకు యాగశాల ప్రవేశముతో ప్రారంభమైఫిబ్రవరి 18 తేదీన రాత్రి నిర్వహించే పుష్పోత్సవ, శయనోత్సవాలతో ముగియనున్నాయి.ముఖ్య కార్యక్రమాలు :08.02.2026 – ధ్వజారోహణ,09.02.2026 – భృంగివాహనసేవ,10.02.2026…

రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్య,ఐటి శాఖ మంత్రులను శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందజేసిన ఆలయ అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు

Spread the love

Spread the loveవిజయవాడ ఫిబ్రవరి 07 (నవ్యంధ్ర న్యూస్ ) శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలోమహా శివరాత్రిని పురస్కరించుకొని ఫిబ్రవరి 8 నుండి 18 వ వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు ఆలయ అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు మొదటి ఆహ్వాన పత్రిక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేసి ఆహ్వానం పలకారు.ఈ…

ఘనంగా వైసీపీ నేత తళ్లెం భరత్ కుమార్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు

Spread the love

Spread the loveవాడవాడలఅభిమానుల కేక్ కటింగ్ కార్యక్రమాలు వైసీపీలో తనకంటూ ప్రత్యేకత స్థానం సంపాదించుకున్న భరత్ కుమార్ రెడ్డి కార్యకర్త స్థాయి నుండి డిఆర్ యు సి సి సభ్యుడి వరకు ప్రస్థానం తిరుపతి జిల్లా ఫిబ్రవరి 05 (నవ్యంధ్ర న్యూస్ ) రైల్వే కోడూరు నియోజకవర్గపరిధిలోనిఓబులవారిపల్లి మండలం మంగంపేటలో ఘనంగా తళ్లెం భరత్ కుమారెడ్డి…

తిరుమలస్వామివారికి_1లక్షనుండి_1కోటి విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ అందించే ప్రత్యేక సౌకర్యాలు

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా జనవరి 07 (నవ్యంధ్ర న్యూస్ ) తిరుమల శ్రీవారి సేవలో భాగంగా విరాళాలు అందించే భక్తులకు, టీటీడీ ప్రత్యేక దర్శన–వసతి–ప్రసాదం వంటి అనేక అవకాశాలను కల్పిస్తోంది. విరాళం రుసుము ఆధారంగా భక్తులకు అందే సౌకర్యాలు ఇవే: #రూ1లక్ష – రూ.5 లక్షల విరాళం భక్తులకు అందే సౌకర్యాలు: నగదు ధృవీకరణ…

హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి.

Spread the love

Spread the loveమదనపల్లి జిల్లా జనవరి 06 (నవ్యంధ్ర న్యూస్ ) 37వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా మంగళవారం రాయచోటి పట్టణంలో జిల్లా ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కడప రింగ్ రోడ్ నుంచి బంగ్లా వరకు సాగిన ఈ ర్యాలీలో ఎస్పీ స్వయంగా హెల్మెట్ ధరించి పాల్గొన్నారు.…

ఎన్టిఆర్ రాజు దశదినకర్మలో పాల్గొన్న జనసేన పార్లమెంట్ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా డిసెంబర్ 27 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట నియోజకవర్గం రాజంపేట మండలపరిధిలోని కారంపల్లి పంచాయతీలోని మునక్కాయపల్లికి చెందిన మాజీ తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మాజీ సభ్యులు బేతరాజు రామచంద్ర రాజు (ఎన్టిఆర్ రాజు) దశదినకర్మ కార్యక్రమాన్ని ఎన్టిఆర్ రాజు కుటుంబీకులు శనివారం తిరుమలలో నిర్వహించారు.ఎన్టిఆర్ రాజు దశదిన కర్మలో…

వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం.

Spread the love

Spread the love3 మార్గాలలో దర్శనానికి అనుమతి. తిరుపతి 22 (నవ్యంధ్ర న్యూస్ ) వైకుంఠ ద్వార దర్శనం, కొత్త సవంత్సరం నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది.శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం…

ఉత్తమ వాకర్స్ ఇంటర్నేషనల్ అవార్డుకు ఎంపికైన రాజంపేట వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్

Spread the love

Spread the loveవాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అధ్యక్షురాలు వాకర్ శ్రీమతి యం. ప్రభావతి చే అవార్డు అందుకున్న రాజంపేట వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు. విశాఖపట్నం డిసెంబర్ 21 ( నవ్యంధ్ర న్యూస్ ) వాకార్స్ ఇంటర్నేసనల్ 34వ కన్వెన్షన్ సమావేశం ఆర్ కె బీచ్ ఉడా కన్వెన్షన్ భవనంలో వాకర్స్ ఇంటర్నేషనల్అధ్యక్షురాలు వాకర్…

ఉత్తమ వాకర్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులుగా కొండూరు శరత్ కుమార్ రాజుకుఘన సత్కారం

Spread the love

Spread the loveవిశాఖపట్నం డిసెంబర్ 20 ( నవ్యంధ్ర న్యూస్ ) వాకార్స్ ఇంటర్నేసనల్ 34వ కన్వెన్షన్ సమావేశం ఆర్ కె బీచ్ ఉడా కన్వెన్షన్ భవనంలో శనివారం వాకార్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు వాకర్ శ్రీమతి యం.ప్రభావతి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ కన్వెన్షన్ లో ముఖ్య అతిధిగా వైజాగ్ పోలీస్ కమిషనర్ శంక బ్రతబాగ్ జీ…

ఉత్తమ వాకర్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యాయులుగా కొండూరు శరత్ కుమార్ రాజుకుఘన సత్కారం

Spread the love

Spread the loveవిశాఖపట్నం డిసెంబర్ 20 ( నవ్యంధ్ర న్యూస్ ) వాకార్స్ ఇంటర్నేసనల్ 34వ కన్వెన్షన్ సమావేశం ఆర్ కె బీచ్ ఉడా కన్వెన్షన్ భవనంలో శనివారం వాకార్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు వాకర్ శ్రీమతి యం.ప్రభావతి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ కన్వెన్షన్ లో ముఖ్య అతిధిగా వైజాగ్ పోలీస్ కమిషనర్ శంక బ్రతబాగ్ జీ…