వైసిపి అనుబంధ విభాగాల కమిటీలో రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ఎంపిక…

Spread the loveతిరుపతి జిల్లా ఏప్రిల్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) వైసిపి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, అన్నమయ్య జిల్లా వైసీపీ అనుబంధ విభాగాల కమిటీలో బూత్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా చిట్వేలి మండల వాసి నాగిరెడ్డి రాజేంద్రప్రసాద్ రెడ్డి నియమితులైనట్లు .ఆ పార్టీ నియామక ఉత్తర్వులు జారీ…









