వడదెబ్బ బాధితులకు ప్రత్యేక వార్డు

Spread the loveఎండ తీవ్రత ఈ నెలలో మరింత పెరిగే అవకాశం ఉన్నందున వడదెబ్బ బాధితులకు తక్షణం చికిత్స అందించేందుకు కేజీహెచ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి): ఎండ తీవ్రత ఈ నెలలో మరింత పెరిగే అవకాశం ఉన్నందున వడదెబ్బ బాధితులకు తక్షణం చికిత్స అందించేందుకు కేజీహెచ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.…


