నియోజకవర్గానికి పట్టిన గ్రహలు వైసీపీ నాయకులే

Spread the loveనియోజకవర్గ అభివృద్ధి పై బహిరంగ చర్చకు అకేపాటి సిద్ధమా సవాల్ విసిరిన చమర్తి తక్షణమే వైకాపా ఎంపీ,ఎమ్మెల్యేలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన టీడీపీ శ్రేణులు అన్నమయ్య జిల్లా డిసెంబర్ 13 (నవ్యంధ్ర న్యూస్ ) వైకాపా నాయకులే రాజంపేట నియోజకవర్గానికి పట్టిన గ్రహాలని చమర్తి జగన్ మోహన్ రాజు ఆగ్రహం…









