Category జిల్లా వార్తలు

అమెరికా పర్యటనలో వర్జీనియా రాష్ట్రానికి విచ్చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)మాజీ ఛైర్మన్ చాణిక్య,విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ ఎస్. సోమనాథ్ ను రాజంపేటకు చెందిన మాజీ విద్యార్థి నాయకులు అభిషేక్ పెనిగలపాటి మర్యాదపూర్వకంగా కలిశారు.

Spread the love

Spread the love ఈ సందర్భంగా డాక్టర్ సోమనాథ్ అమెరికా పర్యటనకు ప్రధాన ఉద్దేశ్యంగా విద్య, పరిశోధన సాంకేతిక రంగాలలో ఆధునిక విధానాలను అధ్యయనం చేసి, వాటిని భారతదేశంలో అమలు చేయడం ద్వారా దేశ విద్యా ప్రమాణాలను ప్రపంచస్థాయికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారని తెలిపారు. విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచన, పరిశోధనా దృష్టి, సాంకేతిక ఆవిష్కరణల పట్ల ఆసక్తి…

కొండూరు శరత్ కుమార్ రాజు మనవరాలు దర్వి మీనాక్షి నామకరణోత్సవంలో పాల్గొన్న రాజంపేట టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి.

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 02 ( నవ్యాంధ్ర న్యూస్,) రాజంపేట సిటీ కళ్యాణ మండపంలో గురువారం విజయదశమి సందర్భంగా వేడుకగా నిర్వహించిన న్యాయవాదుల సంఘ మాజీ బార్ అధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు మనవరాలు దర్వి మీనాక్షి నామకరణోత్సవంలో నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పాల్గొని…

భారతీయ జనతా పార్టీ కండువా వేసుకున్న మున్సిపల్ ఇండిపెండెంట్ కౌన్సిలర్, సినీ దర్శకుడు శివమణి రెడ్డి

Spread the love

Spread the love అమరావతి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు పి.వి.యన్ మాధవ్ సమక్షంలో విజయదశమి సందర్భంగా గురువారం మున్సిపల్ ఇండిపెండెంట్ కౌన్సిలర్ రేనాటి రాఘవేంద్ర వర్మ,సినీ దర్శకుడు శివమణి రెడ్డిలు భారతీయ జనతా పార్టీ కండువా వేసుకున్నారు ఈ సందర్బంగా మున్సిపల్ ఇండిపెండెంట్ కౌన్సిలర్ రేనాటి రాఘవేంద్ర వర్మ మాట్లాడుతూ…

జిల్లా కలెక్టర్,ఎస్పిలను కలిసిన వైసీపీ జిల్లా అధ్యక్షులు,అకేపాటి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 27 ( నవ్యాంధ్ర న్యూస్ ) జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,ఎస్పీ ధీరజ్ లను జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,రాజంపేట శాసన సభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న శాసనసభ్యులు,కౌన్స్ లర్లు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 26 ( నవ్యాంధ్ర న్యూస్ ) దసరా దేవి శరన్నవరాత్రో త్సవాలను పురస్కరించుకొనిశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి,అమ్మవారినిశుక్రవారం వైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి, కౌన్సిలర్లు,పోలా రమణ రెడ్డి,చొప్ప యల్లారెడ్డి నవీన్ లు దర్శించుకుని పూజలు నిర్వహింఛారుఈ సందర్బంగా అలయ అర్చకులు,ఆలయఅధ్యక్షులు పూర్ణకుంభంతో ఆహ్వానం…

ఎంజీపురం క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన టిడిపి సీనియర్ నాయకులు కొండూరు శరత్ కుమార్ రాజు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 26 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మండల పరిధిలోని మదన గోపాలపురం రోడ్డులోని రాజు స్వగృహ ఎదురుగా ఉన్న క్రీడమైదానంలో 26వ తేదీ నుంచి 02వ తేది వరకు నిర్వహించనున్న ఎంజీపురం మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను శుక్రవారం తెలుగుదేశం సీనియర్ నాయకులు,శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాల…

రాజంపేట రైల్వే అండర్ బ్రిడ్జి షబ్ వే కు మోక్షం ఎప్పుడు ..??

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 25 ( నవ్యాంధ్ర న్యూస్ ) దినదినాభివృద్ధి చెందుతున్న రాజంపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న పాఠశాల, జూనియర్,డిగ్రీ కళాశాల విద్యార్థులు, వృద్ధులు, మహిళలు, ప్రజలు రాకపోకలకు ఇబ్బంది ఎదుర్కోంటున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్న ప్రజల కోసం మేడా మల్లిఖార్జున రెడ్డి టిడిపి హయాంలో రైల్వే…

శ్రీశైలం దేవస్థాన చైర్మన్ రమేష్ నాయుడును కలిసిన పద్మశాలిలు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 25 ( నవ్యాంధ్ర న్యూస్ ) నవ్యాంధ్ర పద కవిత పితామహుడు తొలి తెలుగు వాగ్గేయకారుడు రాజంపేట మండలపరిధిలోని వైబిఎన్ పల్లి నివాసి పోతుకుంట రమేష్ నాయుడు ఇటీవల శ్రీశైల దేవస్థాన అధ్యక్షులుగా నీయుమితులైన సందర్బంగా గురువారం పోతుగుంట నివాసంలో పుల్లంపేట పద్మశాలిలు కలిసి ఘనంగా సత్కరించారుఈ సందర్భంగా…

పనిగంటలు పెంచుతూ ప్రభుత్వం చేపట్టిన కార్మిక చట్టాల సవరణను ఉపసంహరించుకోవాలి

Spread the love

Spread the loveపెట్టుబడి దారులకు అనుకూలంగా కార్మిక శ్రమను దోపిడి చేసేందుకు పని గంటలు పెంచారు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను సవరించాలి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాజంపేట బైపాస్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 24 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాష్ట్రంలో కార్మికుల పని గంటలను 8 నుంచి 13కు…

జన్మదిన వేడుకలలో కేకులు కట్ చేయకుండా తాజా పండ్లు కట్ చేసి నిర్వహించుకోవాలి

Spread the love

Spread the loveవాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులుకొండూరు శరత్ కుమార్ అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 24 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట భారతీయ విద్యా నికేతన్ పాఠశాలలో బుధవారం న్యాయవాది,వాకర్ కరణం శివ శంకర్ నాయుడు జన్మదిన వేడుకలను వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ ఉపాధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు, అసోసియేషన్ సభ్యులు…