Category జిల్లా వార్తలు

అసాంఘిక కార్య కలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు

Spread the love

Spread the loveసీఐ నరసింహ రాజు అన్నమయ్య జిల్లా నవంబర్ 17 (నవ్యంధ్ర న్యూస్ ) అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సిఐ నరసింహా రాజు అన్నారు.కడప జిల్లా ఒంటిమిట్ట సిఐగా నరసింహ రాజు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ నరసింహా రాజు మాట్లాడుతూ ఒంటిమిట్ట సర్కిల్ లో శాంతి…

Spread the love

Spread the loveపంచముఖశ్రీవిఘ్నేశ్వరుణ్ణి దర్శించుకున్న టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్చమర్తి చమర్తికి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ సభ్యులు అన్నమయ్య జిల్లా నవంబర్ 16 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని మదనగోపాలపురం (యంజిపురం) గ్రామ పంచాయతీ రాజీవ్ స్వగృహలో ఆదివారంశ్రీపంచముఖవిఘ్నేశ్వరుణ్ణి ఆలయంలో హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ సభ్యులు…

శాలువా,2026 వ సంవత్సర డైరీలను అందజేసిపాత్రికేయులను ఘనంగా సత్కారించిన పారిశ్రామికవేత్త ఉదండం సుబ్రహ్మణ్యం

Spread the love

Spread the loveఘనంగా జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలనః నిర్వహించినపరిశ్రామిక వేత్త ఉదండం సుబ్రహ్మణ్యం రామోజీ రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించిన ఉదండం సుబ్రహ్మణ్యం,గంగనపల్లివెంకటరమణ, పాత్రికేయులు అన్నమయ్య జిల్లా నవంబరు 16 (నవ్యంధ్ర న్యూస్ ) జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని పారిశ్రామికవేత్త ఉద్ధండం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలోరాజంపేట మండలపరిధిలోని తాళ్లపాక ఆర్చి సమీపంలోని…

సమస్యల సుడిగుండంలో సర్వజన వైద్యశాల

Spread the love

Spread the loveబాడీ ప్రెజర్ లేదు జనరేటర్ పనిచేయదు అంబులెన్స్ లేక అవస్థలు వైద్యుల భర్తీ ఎప్పటికో ల్యాబ్ లో ఎ టెస్ట్ లు చేస్తున్నారో తెలియని ల్యాబ్ వైద్యులు వైద్యశాలకు వెళ్లాలంటేనే బేబేలేత్తున్న జనం సర్వ వైద్యశాలకు వీడని గ్రహణం. అన్నమయ్య జిల్లా నవంబర్ 16 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట సర్వజన…

ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవాన్ని నిర్వహించిన పాత్రికేయులు

Spread the love

Spread the loveపాత్రికేయులకుప్రశంసపత్రం,మెమొంటోలు అందజేసిన పాత్రికేయ రీసర్చ్ కేంద్ర అధ్యక్షులు కళాంజలి అప్పారావు అన్నమయ్య జిల్లా నవంబర్ 16 (నవ్యంధ్ర న్యూస్ ) జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా రాజంపేట కేంద్రంగా పనిచేస్తున్న ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు జాతీయ పత్రికా దినోత్సవాన్ని రోడ్ల భవనాల అతిధి గృహంలో ఆదివారం ఘనంగానిర్వహించారు.ఈ సందర్బంగా పాత్రికేయులు…

కనుల పండుగగాగిరి ప్రధక్షిణ కమిటీశ్రీ కామాక్షి సమెత త్రేతేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ ఉత్సవ విగ్రహాలకు కళ్యాణమహోత్సవం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 16 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని అత్తిరాలలో వెలసియున్న శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ ఉత్సవ విగ్రహాలకు వినాయక ఆలయంలో ఆదివారం గిరిప్రదక్షిణ కమిటీ సభ్యులు కనుల పండుగగా కల్యాణమహోత్సవం,ఊరేగింపు నిర్వహించారు.శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వర గిరి ప్రధక్షిణ ఉత్సవ విగ్రహాల కల్యాణ…

వధూవరులు విష్ణు చరణ్ రెడ్డి,దివ్యశ్రీలను ఆశీర్వదించిన వైసిపి జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు అకేపాటి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా అక్టోబర్ 26 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట రాయచోటి రోడ్డులోని తిరుమల కన్వెన్షన్ లో చొప్పా అశోక్ రెడ్డి కుమార్తె వివాహోత్సవంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు,శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి,పాపి నేని విశ్వనాధ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొని వధూవరులు విష్ణు చరణ్ రెడ్డి,దివ్యశ్రీ రెడ్డిలను ఆశీర్వదించారు

అన్నమయ్య ఫోటో, వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా అక్టోబర్ 26 (నవ్యంధ్ర న్యూస్ ) అన్నమయ్య ఫోటో,వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష,నూతన కార్యవర్గంరాజంపేట బైపాస్ రోడ్డులోని పద్మప్రియ కల్యాణమండపంలో ఆదివారం ఘనంగా అన్నమయ్య ఫోటో, వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష,నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ ప్రమాణస్వీకారోత్సవంలో జిల్లా,మండల నాయకులు పాల్గొన్నారు.ఉమ్మడి కడప జిల్లా…

అత్తిరాలలో అద్దేపల్లి ప్రకాష్ రాజుసంవత్సరీక పూజలు నిర్వహించిన అద్దేపల్లి ప్రకాష్ రాజు కుటుంబీకులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా అక్టోబర్ 25 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని మదన గోపాలపురం (ఇసుకపల్లి) కి చెందిన కాంట్రాక్టర్,సినీ నటులు అద్దేపల్లి ప్రకాష్ రాజు సంవత్సరీక పూజలను శనివారం అత్తిరాలలో అద్దేపల్లి ప్రకాష్ రాజు కుటుంబీకులునిర్వహించిఅన్నాక్యాంటీన్ లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం సంతర్పణ నిర్వహించారు.ఈ కార్యక్రమంలోఅద్దేపల్లి ప్రకాష్…

మెడికల్ కళాశాల ప్రవేటికరణకు నిరసన గా చేపట్టబోయే ర్యాలీ గోడ పత్రాలను ఆవిష్కరించిన వైసీపీ శ్రేణులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా అక్టోబర్ 24 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట నూనివారిపల్లి రోడ్డులోని నియోజవర్గ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అకేపాటి కార్యాలయంలో అక్టోబర్ 28 వ తేదీ నియోజకవర్గంలో మెడికల్ కళాశాల ప్రవేటికరణకు నిరసనగా నిర్వహించబోయే ర్యాలీ గోడపత్రాలనునియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆవిష్కరించారు.