శ్రీ వరసిద్ధి వినాయక బాలసుబ్రమణ్యస్వామి ఆలయ ధర్మకర్తమల్లిశెట్టి అనసూయమ్మ మృతి

Spread the loveవినాయకసీనియర్ జర్నలిస్ట్ చంద్రమౌళికి మాతృ వియోగం అన్నమయ్య జిల్లా నవంబర్ 21 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని ఈడిగపాలెంలో వెలసియున్నశ్రీ వరసిద్ధి వినాయక, బాలసుబ్రమణ్యస్వామి ఆలయాన్ని నిర్మించి ధర్మకర్తగావ్యవహారిస్తున్న మల్లిశెట్టి అనసూయమ్మ శుక్రవారం మృతి చెందారు. ఈడిగపాలెంలోశ్రీ వరసిద్ధి వినాయక బాలసుబ్రమణ్యం స్వామి వార్లకు పండుగలు, ప్రత్యేక రోజులలో విశేష పూజలు,స్వామి…









