Category జిల్లా వార్తలు

వైభవంగా గణేష్ నిమజ్జనం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 31 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణ, పరిసర ప్రాంతాలలో గణేష్ ఉత్సవాలలో భాగంగా నిర్వాహకులు ఎర్పాటు చేసిన గణేష్ విగ్రహాలకు ఐదు రోజుల పాటు వైభవంగా పూజలు నిర్వహించి ఐదో రోజు ఆదివారం నిర్వాహకులు గణేష్ విగ్రహాలకు ఘనంగా గ్రామోత్సవం నిర్వహించి పట్టణ శివారులోని పోలి…

గణేష్ ఉత్సవాలలో అన్న ప్రసాదం పంపిణీ చేసిన చెవ్వు సురేష్ రెడ్డి కుటుంబ సభ్యులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 31 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని ఆకేపాడు పంచాయతీరామిరెడ్డి గారి పల్లి గ్రామంలో గణేష్ ఉత్సవాలలో భాగంగా గ్రామస్థులు ఎర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ధ 5వ రోజు ఆదివారం వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు ఆకేపాటీ అమర్ నాథ్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించి…

ఆరుగురి ప్రాణాలు తీసిన సిమెంట్ ట్యాంకర్ డ్రైవర్‌కు 4½ ఏళ్ల జైలు శిక్ష

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 29 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట 3వ అదనపు న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్,ఆర్టీసీ బస్–సిమెంట్ ట్యాంకర్ రోడ్డు ప్రమాదంలో సిమెంట్ ట్యాంకర్ తమిళనాడుకు చెందిన డ్రైవర్‌ మహదేవకు నాలుగు సంవత్సరాల ఆరు నెలల జైలు శిక్ష విధించారు.ఈ ప్రమాదంలో 6 మంది ప్రయాణికులు మృతి చెందగా, 29 మందికి…

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని మౌన ప్రదర్శన

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 28 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని రోడ్ల భవనాల అతిథి గృహం నుండి బైపాస్ లోని నందమూరి తారక రామారావు విగ్రహ కూడలి వరకు జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని జేఎసి ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు ఈ మౌన ప్రదర్శన మార్కెట్ మీదుగా పాత బస్టాండ్…

అకేపాటి వివాహ రిసెప్షన్ లో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 19 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట వైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి తమ్ముడు అనిల్ కుమార్ రెడ్డి కుమారుడి రెసెప్షన్ మండలపరిధిలోని అకేపాడు గ్రామంలోని అకేపాటి ఎస్టేట్ లో మంగళవారం అకేపాటి కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు ఈ వివాహ రిసెప్షన్…

హెలిప్యాడ్ వద్ద జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన సుగవాసిబాలసుబ్రమణ్యం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 19 ( నవ్యాంధ్ర న్యూస్ రాజంపేట మండలపరిధిలోని అకేపాటి గ్రామంలోని అకేపాటి ఎస్టేట్ లో మంగళవారం అకేపాటి వివాహ రిసెప్షన్ సంబరాలు ఘనంగా నిర్వహించారుఈ వివాహ రిసెప్షన్ సంబరాలకు వైసీపీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారుఈ సందర్భంగా సుగవాసి మాట్లాడుతూ ఆకేపాటి గ్రామం…

ఎంపీపీ గా ఆరెళ్ళ రమణమ్మ

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 13 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మండల పరిషత్ అధ్యక్షురాలుగా కూచివారిపల్లి – 2 ఎంపీటీసీ ఆరెళ్ళ రమణమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎం.నరసింహమూర్తి ప్రకటించారు.మండల పరిషత్ కార్యాలయ సభాభవనంలో బుధవారం ఈ ఎన్నికను నిర్వహించారు. రమణమ్మను ఆర్. బుడుగుంట పల్లె ఎంపిటిసి ఆకేపాటి రంగారెడ్డి,తాళ్లపాక…

మాజీ శాసన సభ్యులు కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి ఇక లేరు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 11 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మాజీ శాసన సభ్యులు కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి (78) కొద్ది సేపటి క్రితం హైద్రాబాద్ లోని తన స్వగృహంలో మృతి చెందారు.కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి అంత్యక్రియలు మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించనున్నారు

జిల్లా కలెక్టర్ ను కలిసిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 11 ( నవ్యాంధ్ర న్యూస్ ) మదనపల్లె డివిజన్ సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరిని రాయచోటి కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, సబ్ కలెక్టర్ చల్లా…