ఘనంగా వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు అకేపాటి పుట్టినరోజు వేడుకలు

Spread the love

కడప జిల్లా ఏప్రిల్ 19

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట పట్టణంలోని నూనివారి పల్లి రోడ్డులోని వైసీపీ కార్యాలయం అకేపాటి భవన్ లో ఆదివారం వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాథరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాజంపేట నియోజవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *