Category జిల్లా వార్తలు

వెంకటేశ్వర ఆలయ నిర్మాణానికి 51516/- రూపాయల విరాళం

Spread the love

Spread the loveకడప జిల్లా జనవరి 17 : (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణ శివార్లలోని మన్నూరులో నూతనంగా నిర్మితమవుతున్నశ్రీ గోదామహాలక్ష్మి సమేత ఐరావత ప్రసన్నవెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్ ధర్మాచార్యులుగంగనపల్లి వెంకటరమణ,హైమావతి దంపతులు శనివారం విరాళం అందజేశారు.మన్నూరు గ్రామస్తులతో పాటు పలువురు దాతల…

మునిసిపల్ కమిషనర్ మునిసిపల్ కమిషనర్ ను కలసి ఘనంగా సత్కారించిన టీడీపీ పట్టణ కార్యదర్శి అడపాల శ్రీనివాసులు

Spread the love

Spread the loveకడప జిల్లా జనవరి 12 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మునిసిపల్ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీ నారాయణను టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అడపాలశ్రీనివాసులు,బూత్ కన్వీనర్లు సిరిశెట్టి వెంకట చలపతి, కొండిపాటి ప్రభాకర్,వార్డ్ అధ్యక్షులు ఉద్దండం వెంకటేష్ లు మర్యాదపూర్వకంగా కలసి ఘనంగా సత్కారించారు.

గీతాంజలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ ఫైనల్స్ విజేతకు ట్రోఫీ అందచేసిన జనసేన నేత అతిగారి కృష్ణ.

Spread the love

Spread the loveకడప జిల్లా జనవరి 12 (నవ్యంధ్ర న్యూస్ ) ప్రతి సంవత్సరంలాగేఈ సంవత్సరం కూడా గీతాంజలి అధినేత సంభావు వెంకటరమణ కుమారుడు వినయ్ ఆధ్వర్యంలో రాజంపేట మండలపరిధిలోని ఊటుకూరు గ్రామ పంచాయతీ వెంకటరాజం పేటలో సంక్రాంతి వేడుకలలో భాగంగాగత 30 రోజులుగా40 టీములు ఈ క్రికెట్ పోటీలలో పాల్గొని.సోమవారం నిర్వహించిన ఫైనల్ పోటీలో…

మెంటా సత్యనారాయణ దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు

Spread the love

Spread the loveకడప జిల్లా జనవరి 12 (నవ్యంధ్ర వార్త పత్రిక) రాజంపేట పట్టణంలోని అమ్మవారిశాలలో సోమవారం విశ్రాంత ఉపాధ్యాయులు కీర్తిశేషులు మెంట సత్యనారాయణ దశదినకర్మ కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు.ఈ దశదినకర్మకార్యక్రమంలో జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు పాల్గొని సత్యనారాయణ చిత్రపటానికి పుష్పంజలి ఘటించి ఘన నివాళులర్పించారు

ద్విచక్ర వాహన మెకానికల్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘ సభ్యులకు ఐడి, ఇన్సూరెన్స్ కార్డులు అందజేసిన పట్టణ సిఐ నాగార్జున

Spread the love

Spread the loveకడప జిల్లా జనవరి 11 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట బైపాస్రోడ్డులోని ఎన్ కేఎన్ కల్యాణమండపంలో ఆదివారం ద్విచక్ర వాహన మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘ సభ్యులకు ముఖ్య అతిదులు తిరుపతి ద్విచక్ర వాహన అసోసియేషన్ సెక్రటరీ టి. జలంధర్, కడప సెక్రటరీ కె.శివ, రైల్వేకోడూరు ధ్విచక్ర వాహన సంఘ అధ్యక్షులు యం.…

తిరుమల శ్రీ వెంకటేశ్వరుని అంతరంగిక ఆస్థాన గాయని అమ్మ కొండవీటి జ్యోతిర్మయి అన్నమయ్య విశ్వారూప దర్శన సత్సంగ కార్యక్రమాన్ని విజవంతం చేయాలి

Spread the love

Spread the loveకడప జిల్లా జనవరి 11 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని ఊటుకూరు శివాలయంలో జనవరి 17వతేది శనివారం మధ్యాహ్నం 2గంటలకు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని అంతరంగిక ఆస్థాన గాయని అమ్మ కొండవీటి జ్యోతిర్మయి చే అన్నమయ్య విశ్వరూప దర్శన,సనాతన ధర్మం సత్సంగం,విష్ణు విష్ణు సహస్రనామం,కోలాటం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఊటుకూరు శ్రీవారి సేన…

ఆకేపాడు గడ్డ ఆకేపాటి అడ్డ

Spread the love

Spread the love ఆకేపాడును నాలుగు పంచాయితీలుగా చేయాలనుకున్న ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసిన ఆకేపాటి మురళి రెడ్డి కడప జిల్లా జనవరి 09 (నవ్యంధ్ర న్యూస్ ) కడప జిల్లాలో ఆకేపాటి గోపాల్ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు.అందరికి సూపరిచితులైన అకేపాటి గోపాల్ రెడ్డి మరణించి 25 ఏళ్లు గడుస్తున్న రాజంపేట మండలపరిధిలోని…

కడప జిల్లా కేంద్రంలో హెచ్ ఎం టీవీ 2026క్యాలెండర్ ను ఆవిష్కరించిన తెలుగుదేశం జిల్లా ఇంచార్జ్ మంత్రి సవిత, యోగి వేమన వైస్ ఛాన్సలర్ వెల్లంకొండ రాజశేఖర్ లు ఈ ఆవిష్కరణలో జిల్లా స్టాఫర్ చంద్రమోహన్ రాజు, మీడియా ప్రతినిధులు,తదితరులుపాల్గొన్నారు.

Spread the love

Spread the love

విశ్రాంత ఉపాధ్యాయులు మెంటా సత్యనారాయణ పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి.

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 30 (నవ్యంధ్ర న్యూస్ ) వైసీపీ జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసన సభ్యులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి విశ్రాంత ఉపాధ్యాయులు మెంటా సత్యనారాయణ స్వర్గగస్థులైన్నారన్న సమాచారం తెలుసుకుని మెంటా సత్యనారాయణ స్వగృహనికి వెళ్లి మెంటా సత్యనారాయణ పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి మెంటా సత్యనారాయణ సోదరుడు…

రిటైర్డ్ టీచర్ మెంటా సత్యనారాయణ మృతి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 30 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణ వాసులకు సుపరిచితులు అయిన దివంగత పాండు రంగయ్య తనయుడు, విశ్రాంత ఉపాధ్యాయులు మెంటా సత్యనారాయణ (70) సోమవారం రాత్రి మృతి చెందారు. సత్యనారాయణ ఇటీవల అనారోగ్యం భారిన పడటంతో కుటుంబ సభ్యులు నెల్లూరు బొల్లినేని హాస్పిటల్ లో వైద్యం అందిస్తున్నారు.…