అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల లెక్చరర్ చోరగుడి శశిధర్ శర్మ మృతి

Spread the loveకడప జిల్లా జనవరి 31 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండల పరిధిలోని బోయినపల్లిలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ లెక్చర్ గా పనిచేస్తున్న చోరగుడి శశిధర్ శర్మ (46) శుక్రవారం రాత్రి చెన్నైలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో మృతి చెందారు.శశిధర్ శర్మ గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులసమస్యతో బాధపడుతుంనందున్న కుటుంబ…









