కాంగ్రెస్ పాలన లోనే రాజంపేట అభివృద్ధి

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) 2004 – 09లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా, సాయి ప్రతాప్ కేంద్ర సహాయ మంత్రిగా,ప్రభావతమ్మ శాసన సభ్యురాలిగా రాజంపేటను మునిసిపాలిటీగా చేసి అభివృద్ధిని పరుగులు పెట్టించారన్నది వాస్తవం. తెలుగుదేశం ఆవిర్భావంనుంచి పదిహేను సంవత్సరాలలో బండారు రత్నసభాపతి అత్తిరాల పధకం,ఆల్విన్…









