Category జిల్లా వార్తలు

ఆంధ్రప్రదేశ్ 69వ ఎస్టిఫ్ అథ్లెటిక్స్ అండర్ – 17 జిల్లా టోర్నమెంట్ లో డిస్కస్ త్రో లో స్టేట్ ఫస్ట్ సాధించిన గీతాంజలి కళాశాల విద్యార్థిని

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 28 (నవ్యంధ్ర న్యూస్ ) వినుకొండలో నవంబర్ 27వ తేదీన నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ 69వ ఎస్జీ ఫ్అథ్లెటిక్స్ అండర్ – 17 జిల్లా టోర్నమెంట్ లో గీతాంజలి జూనియర్ కళాశాల సిఈసి ప్రధమ సంవత్సర విద్యను అభ్యశిస్తున్న విద్యార్థిని ఎస్ బి అయిషా, డిస్కస్ త్రో విభాగంలో స్టేట్…

డిసిసి అధ్యక్షులు గా దరఖాస్తు చేసిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ పూల భాస్కర్

Spread the love

Spread the loveకాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం అన్నమయ్య జిల్లా నవంబర్ 28 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట బైపాస్ రోడ్ లోని జి కే ఎస్ ఆర్ కళ్యాణ మండపంలో శుక్రవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ఆదేశాల మేరకు,“సంఘటన్ సృజన్ అభియాన్” (సంస్థాగత నిర్మాణ కార్యక్రమం)ను ఎఐసిసి అబ్జర్వర్కె. మహేంద్రన్ముఖ్యఅతిథిగా పాల్గొనిపార్లమెంట్ నియోజకవర్గంలో…

తెలుగు తేజం శ్రీ చరణికి జాక్‌పాట్.. కోట్ల వర్షం కురిపించిన ఢిల్లీ క్యాపిటల్స్‌.

Spread the love

Spread the loveఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ( డబ్ల్యూ పి ఎల్ ) 2026 మెగా వేలం ఆంధ్రప్రదేశ్ నవంబర్ 28 (నవ్యంధ్ర న్యూస్ ) క్రికెట్‌కు గర్వకారణమైన ఘట్టాన్ని లిఖించిన కడప ముద్దుబిడ్డ, భారత మహిళల జట్టు యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణిని దక్కించుకోవడానికి ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.…

క్రీడాలలో రాణిస్తూ జాతీయ స్థాయిలో శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ కు పేరు ప్రతిష్టలు తీసుకువచ్చిన విద్యార్థినిశరత్ కుమార్ రాజు స్కూల్ అధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు

Spread the love

Spread the loveజాతీయ కబడ్డీ టోర్నమెంట్ అండర్ – 17 ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపికైన శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని అన్నమయ్య జిల్లా నవంబర్ 24 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండల పరిధిలోని తాళ్లపాక ఎల్లగడ్డలోని శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్‌ లోపదోతరగతి విద్యను అభ్యశిస్తున్న మిస్ దీపిక, జాతీయ కబడ్డీ టోర్నమెంట్‌…

అంజలి దశరథ దంపతులను ఆశీర్వదించినజె.డి.యు.ఎస్,జాతీయ అధ్యక్షులుపాణ్యం,టిడిపి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 23 (నవ్యంధ్ర న్యూస్ ) రైల్వే కోడూరు నియోజకవర్గపరిధిలోని ఓబుళవారిపల్లి మండలం ముక్కావారిపల్లిలోని తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపంలొ ఓ వివాహ కార్యక్రమంలో జెడియుఎస్ జాతీయ అధ్యక్షులు పాణ్యం సుబ్రమణ్యం స్వామి, తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల రాయులు పాల్గొని వధువరులు దాన్నాసి దశరథ,గోగడి…

సామాజిక సేవలు రాష్ట్రంలో విస్తృతం చేస్తాంఐ.ఎమ్.ఎ.రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్బాలరాజు.

Spread the love

Spread the loveఐఎంఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించిన నూతన అధ్యక్షులు డాక్టర్ బాలరాజు అన్నమయ్య జిల్లా నవంబర్ 23 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేటలో ముగిసిన 67 వ ఐ.ఎం.ఎ.రాష్ట్ర సదస్సు.శనివారం ప్రారంభమైన 67 వ రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ముగిసినదిమొదటిరోజు సదస్సు ప్రారంభోత్సవంలో వైద్యులు డాక్టర్సంగరాజు బాలరాజు చే ఐఎంఏ…

గీతా మహోత్సవాలలో భగవద్గీత బావ విశ్లేషణలో ప్రథమ బహుమతి సాధించినపిఆర్టియు జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ పుల్లీరపు శ్రీనివాసులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 23 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గీతా మహోత్సవాలలో భాగంగా భగవద్గీత భావ విశ్లేషణ విభాగంలో వన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా…

శ్రీశైల మల్లన్న ఆలయ దేవస్థాన అధ్యక్షులు పోతుగుంటను ఘన సత్కారించిన సర్పంచ్ జంబు సూర్యనారాయణ

Spread the love

Spread the loveశివయ్య సేవ లభించడం ఎంతో అదృష్టమంటున్న పోతుగుంట అన్నమయ్య జిల్లా నవంబర్ 23 (నవ్యంధ్ర న్యూస్ ) శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థాన అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడును నందలూరు మండల సర్పంచుల సంఘ అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఘనంగా సత్కరించారు.రాజంపేట మండల పరిధిలోని వైబియన్ పల్లిలోని…

అకేపాటి 23వ తిరుమల మహా పాదయాత్రను విజయవంతం చేయాలనీ పిలుపునిస్తూ గోడపత్రాలను ఆవిష్కరించిన వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ అకేపాటి అనిల్ కుమార్ రెడ్డి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 23 (నవ్యంధ్ర న్యూస్ ) మండలపరిధిలోని బోయినపల్లి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 108 విగ్రహ అవరణంలో వెలసియున్నశ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ అకేపాటి అనిల్ కుమార్ రెడ్డి పూజాలు నిర్వహించి డిసెంబర్ 5వ తేదీ శుక్రవారం శాసనసభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి…

ఆంధ్రప్రదేశ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ)అధ్యక్షులు డాక్టర్ బాలరాజును ఘనంగా సత్కరించి శ్రీశైల మల్లన్న వస్రం, ప్రసాదం అందజేసిన అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 22 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట రాయచోటి ప్రధాన రహదారిలోని తిరుమల కల్యాణమండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షుణి గా నియుమితులైన డాక్టర్ సంగరాజు బాలరాజు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శ్రీశైల ఆలయ అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు…