navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను కలిసిన మార్కెట్ యార్డ్ అధ్యక్షులు గన్నే సుబ్బ నరసయ్య నాయుడు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా అక్టోబర్ 24 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం కలెక్టర్ నిశాంత్ కుమార్ ని రాజంపేట మార్కెట్ యార్డ్ అధ్యక్షులు గన్నే సుబ్బనరసయ్యనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా గన్నె సుబ్బనరసయ్య నాయుడు కలెక్టర్ తో వ్యవసాయ,మార్కెటింగ్,రెవెన్యూ అంశాల పై చర్చించారు.

జర్నలిస్టుల కుటుంబాల మెరుగైన వైద్యం కొరకే హెల్త్ కార్డుల పంపిణి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా అక్టోబర్ 24 (నవ్యంధ్ర న్యూస్ ) ఐ ఎం ఏ రాష్ట్ర అధ్యక్షులు బాలరాజు సూచనల మేరకు జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులకు హెల్త్ కార్డుల పంపిణీ చేసిన రాజంపేట ప్రెస్ కల్బ్ అధ్యక్షులు బచోటి భాస్కర్ రాజంపేట జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శుక్రవారం…

రేపు అత్తిరాలలో అద్దేపల్లి ప్రకాష్ రాజుసంవత్సరీకాన్ని నిర్వహిస్తున్న అద్దేపల్లి ప్రకాష్ రాజు కుటుంబీకులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా అక్టోబర్ 23 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని మదన గోపాలపురం (ఇసుకపల్లి) కి చెందిన కాంట్రాక్టర్,సినీ నటులు అద్దేపల్లి ప్రకాష్ రాజు సంవత్సరీకాన్ని శనివారం అత్తిరాలలో అద్దేపల్లి ప్రకాష్ రాజు కుటుంబీకులు నిర్వహిస్తున్నారు.కావున అద్దేపల్లిప్రకాష్ రాజు కుటుంబీకులు, బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అద్దేపల్లి క్రిష్ణప్రసాద్…

ఘనంగా రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన అభిమానులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా అక్టోబర్ 24 (నవ్యంద్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని రోడ్ల భవనాల అతిథి గృహం వద్ద రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ప్రభాస్ అభిమానులు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా నరేష్ రాజు మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమకు…

కార్తీకమాసం విశిష్టత

Spread the love

Spread the loveకార్తీకముతో సమానమైన మాసము లేదు. విష్ణు దేవునితో సమానమయిన దేవుడు లేడు. గంగతో సమానమగు తీర్థము లేదు అని చెప్పబడినది. తెల్లవారుజామునే నిద్రలేవడం, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లలో స్నానాన్ని చేయడం, బోళాశంకరునికి నిత్యమూ రుద్రాభిషేకం చేయడం. నుదుట విభూతినీ మెడలో రుద్రాక్షల్నీ- లేదా- తులసి పూసల్ని ధరించండం రోజుకి ఒక పూట మాత్రమే…

దుబాయ్‌ పర్యటనలో భాగంగా తొలిరోజు 5 సంస్ధల ప్రతినిధులతో సీఎం వన్‌ టు వన్‌ సమావేశాలు.

Spread the love

Spread the loveనేడు శోభా గ్రూప్‌, షరాఫ్‌ డీజీ, ట్రాన్స్‌ వరల్డ్‌ గ్రూప్‌, లూధా గ్రూప్‌, దుబాయ్‌ ఫ్యూచర్‌ ఫౌండేషన్‌ సంస్థల ప్రతినిధులతో సీఎం భేటీలు. మ్యూజియం సందర్శనలో భాగంగా స్పేస్‌ ట్రావెల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ పరిశీలన. రాత్రి సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ రోడ్‌ షోలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను…

సరస్వతి విద్యామందిర అభివృద్ధికి సహకరిస్తాటీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి

Spread the love

Spread the loveశ్రీ సరస్వతి విద్యా మందిరంలో నిర్మించిన అదనపు నూతన గదులను ప్రారంభించినఅనకాపల్లి బిజెపి ఎంపీ సీఎం రమేష్ నాయుడు రాజంపేట తెలుగుదేశం ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అనకాపల్లి బిజెపి ఎంపీ సీఎం రమేష్ నాయుడును శాలువాతో ఘనంగా సత్కారించిన చమర్తి అన్నమయ్య జిల్లా అక్టోబర్ 21 ( నవ్యంధ్ర న్యూస్…

జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న రైలు ప్రయాణ రాయితీని పునరుద్దించాలని రైల్వే స్టాండింగ్ కమిటీ అధ్యక్షులకు వినతి పత్రం అందజేసిన అన్నమయ్య (రిజిస్టర్) అధ్యక్షులు కొండూరు రఘురామ రాజు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా అక్టోబర్ 21 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని సరస్వతి విద్యమందిరంలో నూతనంగా నిర్మించిన అదనపు గదుల ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి విచ్చేసిన రైల్వే స్టాండింగ్ కమిటీ అధ్యక్షులు,అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కుఅన్నమయ్య (రిజిస్టర్) ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండూరురఘురామరాజు జర్నలిస్ట్ లకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న రైలు ప్రయాణ…

🪔దీపావళి🪔

Spread the love

Spread the loveఅమావాస్యపు చీకటిని తరిమి “దీపాల కాంతులను” పరిచి,” నిండైన పౌర్ణమిని తలపించేదే వెలుగుల్ని పంచే దీపావళి “. దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటాము అన్న విషయాన్ని తెలియజేసే, ఎన్నో విషయాలు మన పురాణాలలో ఉన్నాయి… అందులో ముఖ్యమైనవి… త్రేతా యుగంలో “రావణాసురుడు అనే రాక్షసుడిని, రాముడు యుద్ధంలో సంహరించి” శ్రీరాముడు యుద్ధంలో గెలిచి,…

ఈ దీపావళి పండుగ పాత్రికేయుల జీవితాలలో వెలుగులు నింపాలి

Spread the love

Spread the loveపాత్రికేయులు సుఖసంతోషాలతో దీపావళి పండుగ చేసుకోవాలి అన్నమయ్య జిల్లా అక్టోబర్ 18 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సభభవనంలో శనివారం దీపావళి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిధిగా తెలుగుదేశం గ్రామీణ ప్రధాన కార్యదర్శి గాదిరాజు వెంకట సుబ్బరాజు పాల్గొన్నారు ఈ సందర్బంగా అన్నమయ్య (రిజిస్టర్) ప్రెస్…