టిడిపి శ్రేణులను ప్రతి ఒక్కరిని కలుపుకుని నియోజకవర్గంలో పసుపు జెండా ఎగుర వేస్తం

Spread the loveచమర్తి తెలుగుదేశం విజయానికి జగన్మోహన్ రాజు నాయకత్వంలో కృషి చేస్తాం, టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తిని ఘనంగా సత్కారించిన కూచివారిపల్లి గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు సమచితస్థానం, టిడిపికి అడ్డాకూచివారి పల్లి అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 07 ( నవ్యాంధ్ర న్యూస్ ) తెలుగుదేశానికి కంచుకోటైన కూచువారిపల్లి గ్రామానికి,గ్రామ ప్రజలకు తాను ఎల్లప్పుడూ…









