సమాచార శాఖ ఎడి పద్మజను ఘనంగా సత్కారించిన సమాచార సిబ్బంది

Spread the love

కడప జిల్లా మార్చి 09

(నవ్యంధ్ర న్యూస్ )

జిల్లా సమాచార శాఖ కార్యాలయంలో సోమవారం మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా సమాచార శాఖ ఏ.డి పద్మజను సునీల్ సాగర్, ఈశ్వరయ్య,సిబ్బంది ఘనంగా సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *