Spread the love అన్నమయ్య జిల్లా డిసెంబర్ 15 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోనిహెచ్ చెర్లోపల్లి గ్రామం నుంచి శనివారం ప్రారంభించిన దేవరకొండ భానుమూర్తి శర్మ స్వామి 33వ తిరుమల మహా పాదయాత్ర సోమవారం అలిపిరి మెట్ల మార్గంలో కొనసాగుతున్నది