అలిపిరి మెట్ల మార్గంలో కొనసాగుతున్న తిరుమల మహా పాదయాత్ర

Spread the love

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 15

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట మండలపరిధిలోని
హెచ్ చెర్లోపల్లి గ్రామం నుంచి శనివారం ప్రారంభించిన దేవరకొండ భానుమూర్తి శర్మ స్వామి 33వ తిరుమల మహా పాదయాత్ర సోమవారం అలిపిరి మెట్ల మార్గంలో కొనసాగుతున్నది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *