చమర్తిని గజమాలతో ఘనంగా సత్కారించిన గన్నే, పార్టీ శ్రేణులు

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా (AMC) గన్నే సుబ్బనరసయ్య నాయుడుని నియమించిన శుభ సందర్భంగా స్థానిక తెలుగుదేశం కార్యాలయంలో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు,రాష్ట్ర ఐటీ శాఖామంత్రివర్యులు నారా లోకేష్, నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజులకు…









