దేవుని లడ్డు ప్రసాదల పై కుటమి నేతలు చేస్తున్న రాద్ధాంతం,తప్పుడు ఆరోపణల పై వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,శాసనసభ్యులు అకేపాటి మీడియా సమావేశం.

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 10 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండల పరిధిలోని అకేపాడు గ్రామపంచాయతీలోనిఅకేపాటి ఎస్టేట్ లో మంగళవారం తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారం పై కుటమి ప్రభుత్వం చేస్తున్న రాద్దాం పై వైఎస్ఆర్సిపిశాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ రెడ్డి మీడియా సమావేశం.నిర్వహించారు.ఈ సందర్బంగా అకేపాటి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…









